కొండయ్య
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
- ఊట్ల కొండయ్య, బాల సాహిత్య వేత్త.
- చల్లా కొండయ్య, సుప్రసిద్ధ న్యాయవాది, న్యాయమూర్తి.
- కాళీపట్నం కొండయ్య, సుప్రసిద్ధ శాస్త్రవేత్త, పారిశ్రామికవేత్త, పత్రికా సంపాదకులు.
- కత్తుల కొండయ్య, 1985లో విడుదలైన తెలుగు సినిమా.
- కొండయ్యపాడు, విశాఖపట్నం జిల్లా, హుకుంపేట మండలానికి చెందిన గ్రామం