కొండవీటి దొంగ (1958 సినిమా)

కొండవీటి దొంగ తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా.

కొండవీటి దొంగ
(1958 తెలుగు సినిమా)
తారాగణం అంజలీదేవి
కన్నాంబ
ఇ.వి.సరోజ
రంజన్
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ శ్రీ రవి ఫిల్మ్స్
భాష తెలుగు

పాటలు

మార్చు
  1. ఒక్కరికి ఇద్దరయా ఇవి కలికాలపు బుద్దులయా నీ ఒళ్ళే బరువు
  2. చక్కని పిల్ల కంటపడితే సరసాలాడే ఓ పోకిరి పిల్లడ నీవు బలే చిక్కుల్లో
  3. జగమున మగువలింక దీక్షపూను కాలమిది శతృవుల నణచుటకై
  4. తమలపాకు సున్నము పడుచువాళ్లకందము - పి.బి.శ్రీనివాస్, కె.రాణి
  5. దణ్ణం పెడితే తలపై మొట్టే కాలం ఇదికాదు బావా కాలానికి
  6. పల్లెటూరి రైతులారా.. అయ్యా పట్నాల బాబులారా
  7. వింత మనుషులు మగవారు కోతలెన్నో కోస్తారు సింహమొచ్చిన
  8. వుల్లాసాల పాటలే సొంపుగొలుపు ఆటలే కెరటములే - కె. జమునారాణి బృందం
  9. సాహసమే జీవిత పూబాటరా సత్యమే నీ లక్ష్యమని చాటరా - ఘంటసాల

మూలాలు

మార్చు
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.