కొండిగారి రాములు
కొండిగారి రాములు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2][3]
కొండిగారి రాములు | |||
నియోజకవర్గం | ఇబ్రహీంపట్నం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1935 ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
సంతానం | ఇద్దరు కుమారులు | ||
నివాసం | తెలంగాణ భారతదేశం | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
- ↑ Eenadu (6 November 2023). "ఇంకా జనం గుండెల్లోనే." Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.
- ↑ Andhrajyothy (19 October 2023). "పట్నం.. పారిశ్రామిక కేంద్రం!". Archived from the original on 6 November 2023. Retrieved 6 November 2023.