కొడుకులు
కొడుకులు 1998 ఫిబ్రవరి 21న విడుదలైన తెలుగు సినిమా. విజయబాపినీడు ప్రొడక్షన్స్ బ్యానర్ పై లీలా, లైలా, లాలిని, లలిత లు నిర్మించిన ఈ సినిమాకు విజయబాపినీడు దర్శకత్వం వహించాడు. సాయికుమార్, సంఘవి, శివాజీరాజా లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాం చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
కొడుకులు (1998 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయబాపినీడు |
---|---|
తారాగణం | సాయికుమార్, సంఘవి |
నిర్మాణ సంస్థ | విజయబపినీడు |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- సాయి కుమార్,
- ఊర్వశి శారద
- సంఘవి,
- శివాజీరాజా,
- హరిత,
- రాజా రవీంద్ర,
- రక్ష,
- జైగానేష్,
- అంబిక
- కోట శ్రీనివాస్ రావు,
- జయలలిత,
- నిర్మలారెడ్డి,
- బాబుమోహన్,
- శైలజ
- ఝాన్సీ లక్ష్మి
- నూతన్‌ప్రసాద్,
- పి.జె.శర్మ
- శ్రీలక్ష్మీ
- మాస్టర్ ప్రవీణ్
సాంకేతిక వర్గం
మార్చు- మాటలు: యం.వి.యస్.హరనాథరావు
- మాట సాయం: యంవి.వి.యస్.బాబూరావు
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర
- నేపథ్యగానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, సాయికుమార్, రాం చక్రవర్తి, చిత్ర, యస్.పి.శైలజ, స్వర్ణలత, లలితా సాగరి
- స్టిల్స్: జి.నారాయణరావు
- ఆర్ట్ డైరక్టర్: విజయ్ కుమార్
- ఫైట్స్: విక్కీ
- నృత్యం: ప్రమీల, శివసుబ్రహ్మణ్యం, తార, ముక్కురాజు
- ఎడిటింగ్: త్రినాథ్
- కెమేరా: ఎన్.వి.సురేష్ కుమార్
- సంగీతమ్: రామ్ చక్రవర్తి
- నిర్మాతలు: లీల...లైల...లలిని...లలిత
- కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయబాపినీడు.
మూలాలు
మార్చు- ↑ "Kodukulu (1998)". Indiancine.ma. Retrieved 2021-05-11.