కొత్తపల్లి మండలం (నారాయణపేట)

కొత్తపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, నారాయణపేట జిల్లాకు చెందిన మండలం,[1] ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంది.[2] 2022 జులై 22న మద్దూరు మండలం నుండి 10 రెవెన్యూ గ్రామాలను విభజించుట ద్వారా ఈ మండలం ఏర్పడింది. దీనికి ముందు ఈ మండల ప్రధాన కార్యాలయం నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో ఉండేది.

కొత్తపల్లి
—  మండలం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నారాయణపేట
మండల కేంద్రం కొత్తపల్లి (నారాయణపేట జిల్లా)
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా
 - మొత్తం {{{population_total}}}
 - పురుషులు {{{population_male}}}
 - స్త్రీలు {{{population_female}}}
పిన్‌కోడ్ {{{pincode}}}

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
 1. కొత్తపల్లి
 2. నిడ్జింత
 3. భూనీద్
 4. దుప్పట్‌ఘాట్
 5. గోకుల్‌నగర్
 6. తిమ్మారెడ్డిపల్లి
 7. పెద్దాపూర్
 8. లింగాలచేడు
 9. నందిగాం
 10. అల్లీపూర్

మూలాలు

మార్చు
 1. dishadaily (2021-07-28). "నారాయణపేట జిల్లాలో రెండు కొత్త మండలాలు." www.dishadaily.com. Retrieved 2023-08-17.
 2. "Telanganaలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు". Sakshi Education. Retrieved 2024-01-31.

వెలుపలి లంకెలు

మార్చు