కొత్తపేట రెవెన్యూ డివిజను

కొత్తపేట రెవెన్యూ డివిజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ జిల్లాకు చెందినది. నూతనంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్. జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏడు మండలాలు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కొత్తపేటలో ఉంది.[1]

కొత్తపేట రెవెన్యూ డివిజను
కోనసీమ జిల్లాకు చెందిన రెవెన్యూ డివిజన్.
కొత్తపేట రెవెన్యూ డివిజన్ మ్యాప్
కొత్తపేట రెవెన్యూ డివిజన్ మ్యాప్
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
Founded byఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Headquartersకొత్తపేట
Time zoneUTC+05:30 (IST)

రెవిన్యూ డివిజన్లో మండలాలు మార్చు

కొత్తపేట రెవెన్యూ డివిజన్లో ఏడు మండలాలు ఉన్నాయి.

  1. అయినవిల్లి
  2. ఆలమూరు
  3. అంబాజీపేట
  4. ఆత్రేయపురం
  5. కొత్తపేట
  6. పి గన్నవరం
  7. రావులపాలెం మండలం[2]

మూలాలు మార్చు

  1. Naidu, T. Appala (15 April 2022). "Andhra Pradesh: Govt. invites objections on proposed revenue division". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 31 May 2022.
  2. "AP cabinet approves two new revenue divisions". Deccan Chronicle (in ఇంగ్లీష్). 7 April 2022. Retrieved 31 May 2022.