కొబ్బరి చెట్టుకు కాసిన యువ కొబ్బరికాయలలో నిల్వ ఉన్న స్వచ్ఛమైన ద్రవమును కొబ్బరి నీరు అంటారు. కొబ్బరి కాయలో కొబ్బరి బీజం తయారు కావడానికి సిద్ధమవుతున్న దశలో కొబ్బరినీరు ఎక్కువగా ఉంటుంది, ఈ దశలో ఉన్న కొబ్బరి కాయలోని నీరు మనిషికి బాగా ఉపయోగపడుతుంది. ఈ దశ దాటి అభివృద్ధి చెందుతున్న కొబ్బరికాయ లోపల వైపు కొబ్బరిపీచుకు అంటుకుని గట్టిగా కొబ్బరిచిప్ప తయారవుతుంది, నీరు రూపాంతరం చెందుతూ కొబ్బరి చిప్పకు లోపలి వైపున అంటుకుంటూ తెలుపు రంగుతో ఉన్న కొబ్బరి తయారవుతుంది.

A young coconut, ready to drink as sold in Singapore.

ప్రపంచ కొబ్బరి దినోత్సవం

మార్చు

ప్రతి సంవత్సరం సెప్టెంబరు 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం నిర్వహిస్తున్నారు.[1][2]

విపణిలో

మార్చు

కొబ్బరినీరు ఉన్న కొబ్బరికాయలు అన్ని ప్రాంతాలలో లభిస్తాయి. కొబ్బరినీరు ప్యాకెట్లలో, సీసాలలో కూడా భద్రపరచినవి కొన్ని ప్ర్రాంతాలలో మార్కెట్లోకి వచ్చాయి.

 
కొబ్బరి చెట్టుపై కొబ్బరి బోండాలు
Nuts, coconut water
Nutritional value per 100 గ్రా. (3.5 oz)
శక్తి79 కి.J (19 kcal)
3.71 g
చక్కెరలు2.61 g
పీచు పదార్థం1.1 g
0.2 g
0.72 g
విటమిన్లు Quantity
%DV
విటమిన్ - ఎ
0%
0 μg
0%
0 μg
0 μg
థయామిన్ (B1)
3%
0.03 mg
రైబోఫ్లావిన్ (B2)
5%
0.057 mg
నియాసిన్ (B3)
1%
0.08 mg
పాంటోథెనిక్ ఆమ్లం (B5)
1%
0.043 mg
విటమిన్ బి6
2%
0.032 mg
ఫోలేట్ (B9)
1%
3 μg
విటమిన్ సి
3%
2.4 mg
Vitamin E
0%
0 mg
విటమిన్ కె
0%
0 μg
ఖనిజములు Quantity
%DV
కాల్షియం
2%
24 mg
ఇనుము
2%
0.29 mg
మెగ్నీషియం
7%
25 mg
ఫాస్ఫరస్
3%
20 mg
పొటాషియం
5%
250 mg
జింక్
1%
0.1 mg
ఇతర భాగాలుపరిమాణం
నీరు94.99 g
Percentages are roughly approximated using US recommendations for adults.
Source: USDA Nutrient Database

మూలాలు

మార్చు
  1. ఈనాడు (2020-09-02). "మనసు పెడితే.. మనమే మేటి!". www.eenadu.net. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.
  2. నమస్తే తెలంగాణ (2020-09-02). "కొబ్బరి ఆరోగ్యసిరి". ntnews. Archived from the original on 2020-09-02. Retrieved 2020-09-02.