కొయ్యలగూడెం మండలం

ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా లోని మండలం


కొయ్యలగూడెం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా మండలం. మండలానికి ప్రధాన పరిపాలనా కేంద్రం కొయ్యలగూడెం. ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] [4] OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°07′44″N 81°25′48″E / 17.129°N 81.43°E / 17.129; 81.43
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు జిల్లా
మండల కేంద్రంకొయ్యలగూడెం
విస్తీర్ణం
 • మొత్తం191 km2 (74 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం75,694
 • జనసాంద్రత400/km2 (1,000/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1005

మండల గణాంకాలు

మార్చు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 71,249 కాగా,అందులో పురుషులు 35,918, స్త్రీలు 35,931 మంది ఉన్నారు.అక్షరాస్యత మొత్తం 65.74%. పురుషులు అక్షరాస్యత 69.05% కాగా, స్త్రీలు అక్షరాస్యత 62.39% ఉంది

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. బయ్యనగూడెం
  2. చొప్పరామన్నగూడెం
  3. దిప్పకాయలపాడు
  4. ఏడువాడలపాలెం
  5. గవరవరం
  6. కనకాద్రిపురం
  7. కన్నాపురం
  8. కన్నయగూడెం
  9. కుంటలగూడెం
  10. మహాదేవపురం
  11. మంగపతిదేవిపేట
  12. పరింపూడి
  13. పొంగుటూరు
  14. రాజవరం
  15. రామానుజపురం
  16. సరిపల్లె
  17. వేదాంతపురం
  18. యెర్రంపేట

రెవెన్యూయేతర గ్రామాలు

మార్చు
  1. కొయ్యలగూడెం
  2. అచ్యుతాపురం

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015
  3. "Villages & Towns in Koyyalagudem Mandal of West Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-02-23.
  4. "Koyyalagudem Mandal Villages, West Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2022-02-23.

వెలుపలి లంకెలు

మార్చు