ప్రధాన మెనూను తెరువు
కొరడారాణి
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.ఎస్.రెడ్డి
తారాగణం రామకృష్ణ ,
జ్యోతిలక్ష్మి
నిర్మాణ సంస్థ కె.ఎస్.ఆర్.పిక్చర్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందంలోనే ఆనందంవుందీ ఆశలలోనే లోకం నిలిచింది - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: రాజశ్రీ
  2. ఓ కొమ్ములు తిరిగిన మిస్టరు నీ కొంటెతనాల - ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆరుద్ర
  3. కనులలోన కతలు దాచి నడకలోన కులుకు దాచి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రమోల - రచన: రాజశ్రీ
  4. తాగినోడిమాట, మంచి నీళ్ళ మూట బండరాళ్ళ బాట - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆరుద్ర
  5. సోగ్గాడయ్యా నాజుగ్గాడయ్య నన్ను ముంచి పోయాడు - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: కొసరాజు
"https://te.wikipedia.org/w/index.php?title=కొరడారాణి&oldid=1930849" నుండి వెలికితీశారు