కొలరాడో నదీ ప్రవాహ పటము.

కొలరాడో నదీ (Colorado River, [1] మూస:Lang-mov, [2] మూస:Lang-yuf, [3] మూస:Lang-yuf, [4] స్పానిష్: [Río Colorado] error: {{lang}}: text has italic markup (help)) అమెరికా మరియు మెక్సికో దేశాలలోని పశ్చిమ దిక్కుగా ప్రవహించే ప్రధానమైన నది. దీని పొడవు 1,450-mile (2,330 km). ఇది అమెరికాలోని 7 రాష్ట్రాలను మరియు మెక్సికోలోని రెండు రాష్ట్రాలకు పరీవాహక ప్రాంతాలుగా ఉన్నాయి. ఇది రాకీ పర్వతాలులో జన్మించి మీడ్ సరస్సులో ప్రవేశించి అక్కడనుండి దక్షిణంగా ప్రవహించి గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సముద్రంలో కలిసిపోతుంది. మెక్సికోలో డెల్టాను ఏర్పరుస్తుంది.

మూలాలుసవరించు

  1. Antone, Caroline. Piipayk m'iim. Salt River: Oʼodham Piipaash Language Program, 2000.
  2. Gupta, S.K., p. 362
  3. Hinton, Leanne (1984). A Dictionary of the Havasupai Language. Havasupai Tribe.
  4. William Alan Shaterian (1983), Phonology and Dictionary of Yavapai, University of California at Berkeley