కొల్లేటి కాపురం

కొల్లేటి కాపురం సినిమా 1976, సెప్టెంబర్ 15న విడుదలయ్యింది.

కొల్లేటి కాపురం
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బి. తిలక్
తారాగణం కృష్ణ,
ప్రభ
సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు
నిర్మాణ సంస్థ ఎస్. ఎ.మూవీస్
భాష తెలుగు

నటీనటులుసవరించు

 • కృష్ణ
 • సత్యనారాయణ
 • ప్రభాకరరెడ్డి
 • మాడా
 • ప్రభ
 • అపర్ణ
 • హలం
 • సునీతాదేవి
 • త్యాగరాజు
 
కె.బి.తిలక్

సాంకేతికవర్గంసవరించు

 • దర్శకుడు: తిలక్
 • సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు

పాటలుసవరించు

ఈ చిత్రంలోని పాటల వివరాలు ఇలా ఉన్నాయి[1]:

 1. ఆరిజెల్లా బేరిమోత నత్తగుల్లా నాచు పీత - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
 2. ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: శ్రీశ్రీ
 3. అంబా పరాకు దేవి పరాకు - గోపాలం, ఎస్.కె. రవి, సి. విజయలక్ష్మి బృందం - రచన: శ్రీశ్రీ
 4. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం ముప్పేటల తెలుగువారి - గోపాలం, ఎస్. జానకి - రచన: శ్రీశ్రీ
 5. ఎల్లారే నల్లమాను హైలెస్సా - ఎస్.పి. బాలు, అనుపమ, విల్సన్ బృందం - రచన: శ్రీశ్రీ
 6. ఎవ్వారే యవ్వా ఎవ్వరే యవ్వా ఇనుకోవే గువ్వా - సి. విజ్యలక్ష్మి, ఎస్.కె. రవి బృందం - రచన: శ్రీశ్రీ
 7. ఏలేమాలి ఏటిమీన ఓరుగాలి - బాలు, విల్సన్, సి. విజయలక్ష్మి బృందం - రచన: శ్రీశ్రీ
 8. చీలిపోయెను మనసులు చెదరి పోయెను ( పద్యం ) - పూర్ణచంద్రరావు - రచన: శ్రీశ్రీ
 9. తప్పు తప్పు తప్పు అదిగో అదే తప్పు - ఎస్. జానకి, ఎస్. కె. రవి - రచన: శ్రీశ్రీ
 10. నాచు కప్పియు రామ్యమే నళిన ( పద్యం ) - పూర్ణచంద్రరావు - రచన: శ్రీశ్రీ
 11. సత్యమే నిత్యమూ సిద్దన్నా సర్వమూ తెలిసెను - ఎస్.కె. రవి - రచన: శ్రీశ్రీ

మూలాలుసవరించు

 1. కొల్లూరి భాస్కరరావు. "కొల్లేటి కాపురం - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Retrieved 8 March 2020.