గోళాకారంగా ఉండే బాక్టీరియమ్ లను కోకస్ (ఆంగ్లం Coccus) అంటారు.[1] (singular - coccus, from the Latin coccinus (scarlet) and derived from the Greek kokkos (berry) ) are any microorganism (usually bacteria) [2] దీనికి బహువచనం కోకై (Cocci). వీనిని దండాకారపు బాసిల్లస్ నుండి వేరుచేయడానికి ఉపయోగిస్తారు.

Arrangement of cocci bacteria en.svg
Staphylococcus bacteria

రకాలుసవరించు

కణాల సంఖ్య, అమరికలను బట్టి వీటిని ఆరు రకాలుగా విభజించారు.

ప్రాముఖ్యతసవరించు

ఇవి మానవులలో వ్యాధికారక (pathogens) క్రిములలో ముఖ్యమైనవి. వీని మూలంగా విషాహారం (food poisoning), మూత్రసంబంధమైన ఇన్ఫెక్షన్లు, సెగవ్యాధి, మెదడు వ్యాపు వ్యాధి, గొంతునొప్పి, న్యుమోనియా, సైనసైటిస్ మొదలైన వ్యాధులు కలుగుతాయి.[3]

మూలాలుసవరించు

  1. Madigan M, Martinko J, eds. (2005). Brock Biology of Microorganisms (11th ed.). Prentice Hall. ISBN 0-13-144329-1.
  2. మూస:DorlandsName
  3. Ryan KJ, Ray CG, eds. (2004). Sherris Medical Microbiology (4th ed.). McGraw Hill. ISBN 0-8385-8529-9.
"https://te.wikipedia.org/w/index.php?title=కోకస్&oldid=3845178" నుండి వెలికితీశారు