గొలుసు (ఆంగ్లం chain) ఒక విధమైన గృహోపకరణము, ఆభరణము. ఇవి సాధారణంగా బలంగా ఉండే లోహాలతో తయారుచేస్తారు. లోగపు లింకు చైన్ 225 బి.సి నుండి ఉపయోగించారు[1].

లోహపు గొలుసు

రకాలు-ఉపయోగాలు

మార్చు
  • కొన్ని పెద్ద జంతువులను కట్టి ఉంచడానికి ఇనుప గొలుసులు ఉపయోగిస్తారు.
  • ఓడలను ప్రవాహంలో కదలకుండా నీటిలో తేలుతూ ఉంచడానికి ఉపయోగించే లంగరు బలమైన ఇనుప గొలుసులతో నీటిలో క్రిందకి పోతుంది.
  • సన్నని బంగారం, వెండి లేదా ప్లాటినం గొలుసులు మెడలో ఆభరణాలుగా ఉపయోగిస్తారు. కొందరు వీటికి లాకెట్లు వ్రేలాడదీస్తారు.
  • సైకిల్ లేదా మోటారు వాహనాలను నడిపించడానికి ఒక ప్రత్యేకమైన లింకులున్న గొలుసులు ఉపయోగిస్తారు. వీటిలో వ్యక్తి ఉపయోగించే శక్తి పెడల్ నుండి చక్రం త్రిప్పడానికి సాయపడాలి.

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు
  1. As early as 225 BC, chain was used to draw a bucket of water up from a well. This very early bucket chain was composed of connected metal rings.Tsubakimoto Chain Co., ed. (1997). The Complete Guide to Chain. Kogyo Chosaki Publishing Co., Ltd. p. 240. ISBN 0-9658932-0-0. p. 211. Retrieved 17 May 2006.
"https://te.wikipedia.org/w/index.php?title=గొలుసు&oldid=4239648" నుండి వెలికితీశారు