కోటపల్లి మండలం

భారతదేశంలోని ఒక గ్రామం


కోటపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 34   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

కోటపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కోటపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కోటపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, కోటపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°58′21″N 79°52′18″E / 18.972533°N 79.87175°E / 18.972533; 79.87175
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం కోటపల్లి
గ్రామాలు 34
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 33,110
 - పురుషులు 17,034
 - స్త్రీలు 16,076
అక్షరాస్యత (2011)
 - మొత్తం 35.87%
 - పురుషులు 49.29%
 - స్త్రీలు 22.60%
పిన్‌కోడ్ 504214

ఆదిలాబాద్ జిల్లా నుండి మంచిర్యాల జిల్లాకు మార్పు.

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పటంలో మండల స్థానం

గతంలో కోటపల్లి గ్రామం/ మండలం ఆదిలాబాద్ జిల్లాలోని, మంచిర్యాల రెవెన్యూ డివిజను  పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కోటపల్లి మండలాన్ని (1+33) ముపై నాలుగు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 33,110 - పురుషులు 17,034 - స్త్రీలు 16,076

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 416 చ.కి.మీ. కాగా, జనాభా 33,110. జనాభాలో పురుషులు 17,034 కాగా, స్త్రీల సంఖ్య 16,076. మండలంలో 8,659 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు