మంచిర్యాల జిల్లా

తెలంగాణ లోని జిల్లా

మంచిర్యాల జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.ఇది 2016 అక్టోబరు 11 న కొత్తగా అవతరించింది.[2]

Mancherial district
Yellampelli project
Location in Telangana
Location in Telangana
Coordinates (Mancherial): 18°52′17″N 79°26′40″E / 18.871454°N 79.444361°E / 18.871454; 79.444361
CountryIndia
రాష్ట్రంTelangana
DivisionMancherial
ముఖ్యపట్టణంMancherial
Mandalas18
Government
 • District collectorSri. Badhavath Santhosh, IAS
 • Parliament ConstituenciesPeddapalli
 • Assembly constituenciesMancherial,Chennur,Bellampalli
 • MPVenkatesh Netha Borlakunta
విస్తీర్ణం
 • Total4,016 కి.మీ2 (1,551 చ. మై)
జనాభా
 (2011)
 • Total8,07,037
 • జనసాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
 • Urban
76,641
Time zoneUTC+05:30 (భా.ప్రా.కా)
Vehicle registrationTS–19[1]
Major highwaysNH 63 SH1Rajiv rahadari NH 363

పరిపాలనా విభాగాలు, నియోజక వర్గాలు

మార్చు
 
మంచిర్యాల జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా చిత్రం
 
మంచిర్యాల జిల్లా

ఈ జిల్లాలో మొత్తం 2 రెవెన్యూ డివిజన్లు, (మంచిర్యాల, బెల్లంపల్లి) 18 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 18తో కలుపుకొని 362 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు నాలుగు. 3 అసెంబ్లీ నియోజక వర్గాలు. మంచిర్యాల నియోజక వర్గం, చెన్నూర్ నియోజక వర్గం, బెల్లంపల్లి నియోజక వర్గం

స్వయం స్వపరిపాలన

మార్చు
 
Integrated District Offices Complex Building, IDOC Mancherial

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 311 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[4]

భౌగోళికం, సరిహద్దులు

మార్చు

భౌగోళికంగా ఈ జిల్లా ఉత్తర తెలంగాణలో భాగంగా ఉంది. జిల్లా దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తుంది. జిల్లాకు తూర్పున మహారాష్ట్ర, ఉత్తరాన కొమరంభీం జిల్లా, దక్షిణాన పెద్దపల్లి జిల్లా, ఆగ్నేయాన జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పశ్చిమాన నిర్మల్ జిల్లా, నైరుతిన జగిత్యాల జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు

మార్చు
  1. ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం: మంచిర్యాల పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గోదావరి నది ఉపనది అయిన ప్రాణహిత నది ఈ అభయారణ్యం మీదుగా ప్రవహిస్తోంది.[5][6]

జిల్లాలోని మండలాలు

మార్చు
  1. చెన్నూర్ మండలం
  2. జైపూర్ మండలం
  3. భీమారం మండలం*
  4. కోటపల్లి మండలం
  5. లక్సెట్టిపేట మండలం
  6. మంచిర్యాల మండలం
  7. నస్పూర్ మండలం*
  8. హాజీపూర్ మండలం*
  9. మందమర్రి మండలం
  10. దండేపల్లి మండలం
  11. జన్నారం మండలం
  12. కాసిపేట మండలం
  13. బెల్లంపల్లి మండలం
  14. వేమనపల్లి మండలం
  15. నెన్నెల్ మండలం
  16. తాండూర్ మండలం
  17. భీమిని మండలం
  18. కన్నేపల్లి మండలం*

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన మండలాలు.(4)

ప్రాజెక్టులు

మార్చు

● గొల్లవాగు ప్రాజెక్టు

● నిల్వాయి ప్రాజెక్టు

● రాలి వాగు ప్రాజెక్టు

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

మంచిర్యాల జిల్లాలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలు ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు కాగా, మంచిర్యాలను జనరల్‌ కేటగరీకి కేటాయించారు.

నదులు

మార్చు

గోదావరి

ప్రాణహిత

● రాళ్ళ వాగు

● గొల్ల వాగు

● పెద్ద వాగు

జలపాతం

మార్చు

● గుండాల జలపాతం - గుండాల.

● క్షీర జలపాతం - మందమర్రి.

అభయారణ్యాలు

మార్చు

కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం - కవ్వాల్, జన్నారం మండలం

శివ్మారం వన్యప్రాణుల అభయారణ్యం - జైపూర్, మండలం

● కృష్ణ జింకలు అభయారణ్యo- కోటపల్లి

ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం - కోటిపల్లి మండలం

గాంధారి ఖిల్లా , గాంధారి వనం - మందమర్రి మండలం

జాతరలు

మార్చు

● వేలాల జాతర-చెన్నూరు,వేలాల

● గాంధారి జాతర

● లింగ స్వామి జాతర

దేవాలయాలు

మార్చు

గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం - గూడెం గుట్ట.

●పెద్దయ్య, చిన్నయ్య గుహలు - దండేపల్లి

●గాంధారి మైసమ్మ దేవాలయం - బొక్కలగుట్ట

●బుగ్గ రాజేశ్వరుడి దేవాలయం -బెల్లంపల్లి

●శివాలయం వేమనపల్లి.

●శ్రీ ఎల్లమ్మ దేవాలయం రాజారాం, వేమనపల్లి

●శ్రీ అగస్త్యేశ్వర ఆలయం చెన్నూరు.

●శ్రీ మధనపోచమ్మ దేవాలయం చెన్నూరు.

●శ్రీ మల్లన్న ఆలయం కత్తెరశాల, చెన్నూరు

●శ్రీ గట్టు మల్లన్న దేవాలయం వేలాల, జైపూర్

●పోచమ్మ ఆలయం ఎల్లారం, కన్నెపల్లి

●మాంతమ్మ, లక్ష్మి దేవర,కన్నె పల్లి

●మధనపోచమ్మ ఆలయం లింగాల, కన్నెపల్లి

●మారమ్మ దేవాలయం నక్కలపల్లి, కోటపల్లి.

పరిశ్రమలు

మార్చు

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జైపూర్ మండలం మంచిర్యాల జిల్లా

● ఎంసీసీ సిమెంట్ కంపెనీ- మంచిర్యాల

● సిరామిక్ పైప్ పరిశ్రమ

ప్రముఖ వ్యక్తులు

మార్చు

● ముద్దసాని కోదండరాం-మంచిర్యాల

● ప్రొపెసర్, విద్యావేత్త, రాజకీయ కార్యకర్త ప్రసిద్ధి.

● తెలంగాణ రాష్ట్రోదయం పుస్తకాన్ని రచించారు.

● తెలంగాణ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ గా విధులు నిర్వహించారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "Reorganization Of Adilabad District Into Mancherial District" (PDF). Archived from the original on 2017-11-07. Retrieved 2017-11-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే". Archived from the original on 2018-03-31. Retrieved 2018-09-15.
  5. ఈనాడు, తెలంగాణ (12 November 2017). "ప్రకృతి ఒడిలో వన్యప్రాణులు". Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.
  6. సాక్షి, ఎడ్యుకేషన్ (30 August 2016). "వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు". Sakshi. Archived from the original on 22 ఏప్రిల్ 2020. Retrieved 22 April 2020.

వెలుపలి లంకెలు

మార్చు