కోట శ్రీనివాస్ పూజారి
కోట శ్రీనివాస్ పూజారి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు కర్ణాటక శాసనమండలికి ఎమ్మెల్సీగా ఎన్నికై, ప్రస్తుతం బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో బీసీ & సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1]
కోట శ్రీనివాస్ పూజారి | |||
శాసనమండలి అధికారపక్ష నాయకుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 20 ఆగష్టు 2019 | |||
ముందు | జయమాల | ||
---|---|---|---|
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 4 ఆగష్టు 2021 | |||
ముందు | బి.శ్రీరాములు | ||
బీసీ సంక్షేమం శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 21 జనవరి 2021 | |||
ముందు | బి.శ్రీరాములు | ||
ముజరయి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 20 ఆగష్టు 2019 – 28 జులై 2021 | |||
ముందు | పి. టి. పరమేశ్వర్ నాయక్ | ||
తరువాత | శశికళ అన్నాసాహెబ్ జోలె | ||
పదవీ కాలం 12 జులై 2012 – 13 మే 2013 | |||
ముందు | జె . కృష్ణ పాలిమర్ | ||
తరువాత | రుద్రాప్ప లామని | ||
మత్స్య శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 20 ఆగష్టు 2019 – 21 జనవరి 2021 | |||
ముందు | వెంకట్రావు నాడగౌడ | ||
తరువాత | ఎస్. అంగార | ||
ఓడరేవులు & లోతట్టు రవాణా
| |||
పదవీ కాలం 20 ఆగష్టు 2019 – 21 జనవరి 2021 | |||
ముందు | ఆర్.బి. తిమ్మాపూర్ | ||
తరువాత | ఎస్. అంగార | ||
పదవీ కాలం 12 జులై 2012 – 13 మే 2013 | |||
ముందు | జె. కృష్ణ పాలిమర్ | ||
తరువాత | హెచ్. సి. మహాదేవప్ప | ||
శాసనమండలి లో ప్రతిపక్ష నాయకుడు
| |||
పదవీ కాలం 2 జులై 2018 – 23 జులై 2019 | |||
ముందు | కే.ఎస్. ఈశ్వరప్ప | ||
తరువాత | ఎస్. ఆర్. పాటిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కొతతట్టు | 1959 నవంబరు 15||
జాతీయత | భారతదేశం | ||
నివాసం | ఉడుపి, కర్ణాటక, భారతదేశం |
రాజకీయ జీవితం
మార్చుకోట శ్రీనివాస్ పూజారి బీజేపీలో సామాన్య కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసాడు. ఆయన కర్ణాటక శాసనమండలికి దక్షిణ కన్నడ స్థానిక సంస్థల కోటాలో తొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికై 2010 జనవరి 6 నుండి 2016 జనవరి 4 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేసాడు. ఆయన 2012 జూలై 12 నుండి 2013 మే 13 వరకు జగదీష్ శెట్టర్ మంత్రివర్గంలో ముజరయి, ఓడరేవులు & లోతట్టు రవాణా శాఖ మంత్రిగా పనిచేశాడు.
కోట శ్రీనివాస్ పూజారి 2015లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో రెండోసారి తిరిగి ఎన్నికయ్యాడు.[2] ఆయన బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో 2019 ఆగస్టు 20 నుండి వరకు 2021 జూలై 28 వరకు ముజరయి శాఖ మంత్రిగా, 2019 ఆగస్టు 20 నుండి 2021 జనవరి 21 వరకు మత్స్య శాఖ మంత్రి మంత్రిగా పనిచేసి, ఆ తరువాత 2021 ఆగస్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో బీసీ & సాంఘిక సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[3]
కోట శ్రీనివాస్ పూజారి 2021 డిసెంబరులో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో మూడోసారి తిరిగి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన 2022 జనవరి 6 నుండి 2028 జనవరి 5 వరకు ఎమ్మెల్సీగా కొనసాగనున్నాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
- ↑ Kannadiga World (30 December 2015). "MLC elections: BJP candidate Kota Srinivas Poojary and Congress candidate Pratapchandra Shetty won". Retrieved 10 May 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
- ↑ News Next (14 December 2021). "Karnataka MLC Election Result: Kota Srinivasa Poojary and Manjunatha Bhandari won in DK". Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.