కోయంబత్తూర్ నారాయణ రావు రాఘవేంద్రన్
కోయంబత్తూర్ నారాయణ రావు రాఘవేంద్రన్ తమిళనాడు లోని చెన్నై నగరానికి చెందిన భారతీయ వాస్తుశిల్పి. అతబ్య్ చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ సంస్థ సి. ఆర్. నారాయణ రావు ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంజనీర్స్ కు భాగస్వామి.[2][3] ఖరగ్ పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యాడు. యునైటెడ్ స్టేట్స్ లోని కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్యను అభ్యసించాడు. కొంతకాలం బోస్టన్ లో పనిచేసిన రాఘవేంద్రన్ 1945లో తన తండ్రి సి. ఆర్. నారాయణరావు స్థాపించిన తన కుటుంబ వ్యాపారంలో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చాడు.[4][5] 2011లో భారత ప్రభుత్వం ఆయనను నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ సత్కరించింది.[6][4]
కోయంబత్తూర్ నారాయణరావు రాఘవేంద్రన్ | |
---|---|
జననం | 1944 మార్చి 14[1] చెన్నై, తమిళనాడు, భారతదేశం |
వృత్తి | వాస్తుశిల్పి |
తల్లిదండ్రులు | సి.ఆర్.నారాయణరావు |
పురస్కారాలు | పద్మశ్రీ |
మూలాలు
మార్చు- ↑ Apr 25, Mumbai Mirror / Updated:; 2011; Ist, 19:12. "An eco-sensitive approach'¦". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 2024-06-25.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ "Sri City". Sri City. 27 February 2011. Archived from the original on 22 December 2014. Retrieved 22 December 2014.
- ↑ "CRN". CRN. 2014. Retrieved 22 December 2014.
- ↑ 4.0 4.1 "The Hindu". The Hindu. 3 May 2011. Retrieved 22 December 2014.
- ↑ "CRN about". CRN about. 2014. Retrieved 22 December 2014.
- ↑ "Padma Shri" (PDF). Padma Shri. 2014. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 11 November 2014.