కోరిపల్లి శ్రీకాంత్

భారతీయ క్రికెటర్

కోరిపల్లి శ్రీకాంత్ (జననం 1992, నవంబరు 23) భారతీయ క్రికెటర్.[1]

కోరిపల్లి శ్రీకాంత్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1992-11-23) 1992 నవంబరు 23 (వయసు 32)
హైదరాబాద్, తెలంగాణ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2015–16ఆంధ్రప్రదేశ్
మూలం: Cricinfo, 2015 13 December

కోరిపల్లి శ్రీకాంత్ 1992, నవంబరు 23న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జన్మించాడు.

క్రికెట్ రంగం

మార్చు

ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టు తరపున ఆడుతున్నాడు. 2015, నవంబరు 7న 2015-16 రంజీ ట్రోఫీలో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2] బ్యాట్స్‌మన్ గా రాణిస్తున్నాడు. కుడిచేతి బ్యాట్‌ని ఉపయోగిస్తాడు, కుడిచేతి ఆఫ్‌బ్రేక్‌ బౌలింగ్ శైలితో బౌలింగ్ చేస్తున్నాడు.[3]

ఫస్ట్-క్లాస్ క్రికెట్ లో 4 మ్యాచ్ లలో 79 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 33.[4]

లిస్ట్-ఎ క్రికెట్ లో 6 మ్యాచ్ లలో 160 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 74. ఒక అర్థ సెంచరీ చేశాడు.[5]

టీ20 క్రికెట్ లో 12 మ్యాచ్ లలో 174 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత పరుగులు 42.[6]

మూలాలు

మార్చు
  1. "Koripalli Sreekanth". ESPN Cricinfo. Retrieved 13 December 2015.
  2. "Ranji Trophy, Group B: Tamil Nadu v Andhra at Chennai, Nov 7-10, 2015". ESPN Cricinfo. Retrieved 13 December 2015.
  3. "Koripalli Sreekanth Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-02-27.
  4. "TN vs AP, Ranji Trophy 2015/16, Group B at Chennai, November 07 - 10, 2015 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-22.
  5. "AP vs TPURA, Vijay Hazare Trophy 2015/16, Group C at Delhi, December 10, 2015 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-22.
  6. "AP vs HYD, Syed Mushtaq Ali Trophy 2012/13, South Zone at Shimoga, March 18, 2013 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-22.

బాహ్య లింకులు

మార్చు