కోరుకొండ శాసనసభ నియోజకవర్గం
కోరుకొండ శాసనసభ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లా జిల్లాలోని పాత నియోజకవర్గం. 1962లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన ఈ నియోజకవర్గం, 1967లో రద్దై ఇతర నియోజకవర్గాలలో కలిసిపోయింది.[1]
ఎన్నికైన శాసనసభ్యులు
మార్చుసంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|
1962 | కోరుకొండ | కె.వీరన్న | పు | కాంగ్రేసు | 19830 | వి.ఎస్.మూర్తి | పు | స్వతంత్ర అభ్యర్ధి | 7210 |
మూలాలు
మార్చు- ↑ కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 44.