కోలిన్ మెట్సన్

ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్

కోలిన్ పీటర్ మెట్సన్ (జననం 1963, జూలై 2) ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. ఇతన్ని డిక్కీ బర్డ్ "అలన్ నాట్ తర్వాత ఇంగ్లండ్‌లో నేను చూసిన అత్యుత్తమ వికెట్ కీపర్"గా అభివర్ణించాడు.[1]

కోలిన్ మెట్సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కోలిన్ పీటర్ మెట్సన్
పుట్టిన తేదీ2 July 1963 (1963-07-02) (age 61)
గోఫ్స్ ఓక్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
కెరీర్ గణాంకాలు
పోటీ First-class List A
మ్యాచ్‌లు 232 234
చేసిన పరుగులు 4,062 943
బ్యాటింగు సగటు 17.43 11.78
100లు/50లు 0/7 0/0
అత్యధిక స్కోరు 96 30*
క్యాచ్‌లు/స్టంపింగులు 561/51 227/63
మూలం: CricInfo, 2022 6 December

మెట్సన్ తన వృత్తిని మిడిల్‌సెక్స్‌లో ప్రారంభించాడు, అక్కడ పాల్ డౌన్టన్‌కు అండర్ స్టడీగా ఉన్నాడు. డౌన్టన్ 1981 నుండి 1986 వరకు అంతర్జాతీయ విధుల్లో ఉన్నప్పుడు మాత్రమే కనిపించాడు. ఎక్కువ ఆట సమయాన్ని పొందడానికి 1987లో గ్లామోర్గాన్‌లో చేరాడు. త్వరలోనే వారి మొదటి ఎంపిక వికెట్ కీపర్ అయ్యాడు.

వ్యక్తిగతం

మార్చు

మెట్సన్ డర్హామ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక చరిత్రను అభ్యసించాడు. 1985లో పట్టభద్రుడయ్యాడు.[2] గ్లామోర్గాన్ కౌంటీ క్రికెట్ క్లబ్ (2010 – 2012) క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్, 2012 ఫిబ్రవరి 14న కమ్యూనిటీ, క్రికెట్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా నియమించబడ్డాడు.

మూలాలు

మార్చు

బాహ్య లింకులు

మార్చు