కోస్లీ శాసనసభ నియోజకవర్గం
కోస్లీ శాసనసభ నియోజకవర్గం హర్యానా రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఝజ్జర్ జిల్లా, రోహ్తక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని తొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
కోస్లీ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యానా |
జిల్లా | ఝజ్జర్ |
లోక్సభ నియోజకవర్గం | రోహ్తక్ |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | అభ్యర్థి పేరు | పార్టీ |
2024[1] | అనిల్ యాదవ్ | బీజేపీ |
2019[2] | లక్ష్మణ్ సింగ్ యాదవ్ | బీజేపీ |
2014[3] | బిక్రమ్ సింగ్ థెకేదార్ | బీజేపీ |
2009[4][5] | యదువేందర్ సింగ్ | కాంగ్రెస్ |
2005[6] | కుల్వీర్ సింగ్ | కాంగ్రెస్ |
2000[7] | సంపత్ సింగ్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ |
1996[8] | మణి రామ్ గోదార | విశాల్ హర్యానా పార్టీ |
1991[9] | సంపత్ సింగ్ | జనతా పార్టీ |
మూలాలు
మార్చు- ↑ The Times of India (8 October 2024). "Haryana Assembly Election Results 2024: Constituency-wise winners list". Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ "1967 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "General Elections to Haryana Assembly 2009 (11th Vidhan Sabha)" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 15 March 2011.
- ↑ "2005 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "2000 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1996 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.
- ↑ "1991 Haryana Assembly Election Results" (in ఇంగ్లీష్). Election Commission of India. Retrieved 1 July 2024.