కోహిమా జిల్లా
నాగాలాండ్ లోని జిల్లా
కోహిమా జిల్లా, నాగాలాండ్ రాష్ట్రం లోని జిల్లా. అంగమి నాగా గిరిజన ప్రజలకు ఇది స్థావరం. జనసాంధ్రతలో ఈ జిల్లా నాగాలాండ్ రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో దీమాపూర్ జిల్లా ఉంది.[1]
కోహిమా జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | కొహిమా |
Elevation | 1,444 మీ (4,738 అ.) |
జనాభా (2011) | |
• Total | 2,70,063 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | kohima.nic.in/ |
విభాగాలు
మార్చు- క్యూహిమ విలేజ్ లేదా కొహిమా విలేజ్
- విశ్వెమ విలేజ్
- కిడిమ విలేజ్
- ఖుజమ విలేజ్
- కెజోమా విలేజ్
- కెజో బసా (టౌన్ )
- సఖబా విలేజ్
- ఫెస్మా విలేజ్
- స్వయంసేవకంగా విలేజ్
- ఫుచ్మా విలేజ్
- జఖ్మా విలేజ్
- కిగ్వెమ విలేజ్
- జాత్సొమ విలేజ్
- ఖొనొమ విలేజ్
- మెరియమ విలేజ్
- మెజొమ విలేజ్
- గరిఫెమ విలేజ్
- త్యుఫెమ విలేజ్
- బొత్స విలేజ్
- నరెమ విలేజ్
- చియోఫొబొజౌ విలేజ్
- చియోచెమా విలేజ్
- చియోడెమా విలేజ్
- తిజమా విలేజ్
- త్యూఫే ఫెజౌ విలేజ్
- 32 రెంగ్మా నాగ గ్రామాలు
వాతావరణం
మార్చుశీతోష్ణస్థితి డేటా - కొహిమ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 16.6 (61.9) |
17.9 (64.2) |
22.1 (71.8) |
24.1 (75.4) |
24.4 (75.9) |
24.9 (76.8) |
25.0 (77.0) |
25.4 (77.7) |
25.0 (77.0) |
23.4 (74.1) |
20.6 (69.1) |
17.7 (63.9) |
22.2 (72.0) |
సగటు అల్ప °C (°F) | 8.1 (46.6) |
9.3 (48.7) |
12.7 (54.9) |
15.6 (60.1) |
16.9 (62.4) |
18.1 (64.6) |
18.8 (65.8) |
18.9 (66.0) |
18.1 (64.6) |
16.6 (61.9) |
13.1 (55.6) |
9.4 (48.9) |
14.6 (58.3) |
సగటు వర్షపాతం mm (inches) | 11.7 (0.46) |
35.4 (1.39) |
47.6 (1.87) |
88.7 (3.49) |
159.2 (6.27) |
333.8 (13.14) |
371.8 (14.64) |
364.0 (14.33) |
250.1 (9.85) |
126.0 (4.96) |
35.2 (1.39) |
7.8 (0.31) |
1,831.3 (72.1) |
సగటు వర్షపాతపు రోజులు | 2 | 3.9 | 5.8 | 12.2 | 16.9 | 23.1 | 24.6 | 22.9 | 19.1 | 10.7 | 3.6 | 1.4 | 146.2 |
Source: WMO [2] |
గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 270,063, [1] roughly equal to the nation of బార్బడోస్.[3] |
ఇది దాదాపు | దేశ జనసంఖ్యకు సమానం |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 576 వ స్థానంలో ఉంది [1] |
స్థానికులు | అంగమి, తెంగమ |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | 0% [1] |
స్త్రీ పురుష నిష్పత్తి | 927: 1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | |
అక్షరాస్యత శాతం | 85.58%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే |
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1990లో కొహిమా జిల్లాలో 9.2 చ.కి.మీ వైశాల్యంలో " పులియాబ్ద్జె వన్యమృగ సంరక్షణాలయం " ఉంది.[4] బ్లిత్స్ త్రాగోపన్ లకు ఇది సహజస్థావరం.[5]
క్రీడలు
మార్చుకొహిమ జిల్లాలో నాగాలాండ్ ప్రీమియర్ లీగ్ కొరకు ఆడే " కొహిమా కోమెట్స్ " సాకర్ క్లబ్ ఉంది.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "Kohima". World Meteorological Organisation. Retrieved 2011-12-01.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Barbados 286,705 July 2011 est.
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Nagaland". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.
- ↑ "nagaforest.nic.in/wildlife.htm". Archived from the original on 2018-10-14. Retrieved 2014-06-03.