కౌరవ సామ్రాజ్యం
కౌరవ సామ్రాజ్యం శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై 1994లో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రానికి ఎ.ప్రభాకరరావు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో చంద్రమోహన్, జయప్రియ, షణ్ముఖ శ్రీనివాస్ ప్రథాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జె. వి. రాఘవులు సమకూర్చారు
నటీనటులు
మార్చు- చంద్రమోహన్
- గౌరి
- హేమసుందర్
- జయప్రియ
- లక్ష్మయ్య
- వినోద్ నాగ్
- ప్రియాంక
- షణ్ముఖ శ్రీనివాస్
- కల్పనారాయ్
- కళ్ళు కృష్ణారావు
- టి ప్రభాకర్
- సురేష్
- ప్రభా
- రమేష్ సింగ్ .
సాంకేతికవర్గం
మార్చు- కధ, దర్శకుడు: ఎ.ప్రభాకరరావు
- సంగీతం: జె.వి.రాఘవులు
- మాటలు: వి.ఎస్.కామేశ్వరరావు
- పాటల రచయితలు:సిరివెన్నెల సీతారామశాస్త్రి, జాలాది రాజారావు, వెలిదండ్ల, బొగ్గవరపు రాధాకృష్ణమూర్తి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వందేమాతరం శ్రీనివాస్, రాధిక
- అసోసియేట్ డైరెక్టర్: జొన్నలగడ్డ శీను
- ఎడిటర్: చిన్నమోహన్
- డాన్స్: సురేష్
- ఛాయా గ్రహణం: ఆర్.బి.జనార్దన్
- నిర్మాత: మలినేని లక్ష్మయ్య చౌదరి
- నిర్మాణ సంస్థ: శ్రీ శ్రావణి ఆర్ట్ మూవీస్
- విడుదల:1994.
పాటల జాబితా
మార్చు1.నా ఏజ్ టీనేజ్
2.అమ్మా... పొలిమేరల
3.మాధుమాసమా
4.ఇదెందిరోయ్
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |