క్యాండీ క్రష్ సాగా
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
కాండీ క్రష్ సాగా అనేది కింగ్ కంపెనీ వారు 2012 ఏప్రిల్ 12న ఫేస్‌బుక్ కోసం, 2012 నవంబరు 14న స్మార్ట్‌ఫోన్లకు మొబైల్ యాప్‌గా విడుదల చేసిన మూడింటిని మేచ్ చేసే పజిల్ వీడియో గేమ్. 4కోట్ల అరవైలక్షలమంది నెలవారీ సగటు వాడుకరుల సంఖ్యతో ఫార్మ్‌విల్లే 2ను ఫేస్‌బుక్‌లోకెల్లా ప్రజారంజకమైన ఆటగా నిలబడింది.[1][2] వారి బ్రౌజర్ గేమ్ క్యాండీ క్రష్తో పోలిస్తే చాలా భేదం కలిగినది.[3] 2013 నవంబరులో, డ్రీమ్‌వరల్డ్ అనే ఎక్స్పాన్షన్ విడుదల చేశారు, పాతవెర్షన్ కన్నా మరింత కష్టభరితమైన వెర్షన్‌గా తయారుచేశారు. (డ్రీమ్‌వరల్డ్ 50వ లెవెల్ ఆడాకా తెరుచుకుంటుంది, స్క్రీన్ కుడివైపున ఉన్న ఓడస్ అనే గుడ్లగూబపై నొక్కితే తెరుచుకుంటుంది.)
క్యాండీ క్రష్ సాగా | |
---|---|
దస్త్రం:Candy Crush.png | |
Developer(s) | కింగ్ |
Platform(s) | ఫేస్‌బుక్ (అడోబ్ ఫ్లాష్), ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ |
Release | ఫేస్‌బుక్: ఏప్రిల్ 12, 2012 ఐఓఎస్: నవంబర్ 14, 2012 ఆండ్రాయిడ్: డిసెంబర్ 14, 2012 విండోస్ ఫోన్: డిసెంబర్ 11, 2014 |
Genre(s) | పజిల్ |
కాండీ క్రష్ గేమ్ ని Truth or dare questionsతో మీ ఆడటం
మూలాలు
మార్చు- ↑ San Francisco Chronicle Thursday, March 28, 2013 Business Report "Tech Chronicles" Page C2
- ↑ "Application Analytics for Facebook, iOS and Android". AppData. Retrieved 2013-04-27.
- ↑ "Candy Crush browser game".