క్రాక్ (2024 హిందీ సినిమా)
క్రాక్ 2024లో హిందీలో విడుదలైన సినిమా. యాక్షన్ హీరో ఫిల్మ్స్ బ్యానర్‌లో విద్యుత్ జమ్వాల్, అబ్బాస్ సయ్యద్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య దత్ దర్శకత్వం వహించాడు. విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 23న విడుదలైంది.
క్రాక్ | |
---|---|
దర్శకత్వం | ఆదిత్య దత్ |
రచన |
|
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | మార్క్ హామిల్టన్ |
కూర్పు | సందీప్ కురుప్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థ | యాక్షన్ హీరో ఫిల్మ్స్ |
పంపిణీదార్లు | పనోరమా స్టూడియోస్ |
విడుదల తేదీ | 23 ఫిబ్రవరి 2024 |
సినిమా నిడివి | 154 నిమిషాలు [1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹45 కోట్లు[2][3][4] |
బాక్సాఫీసు | ₹17.08 కోట్లు[5] |
నటీనటులు
మార్చు- విద్యుత్ జమ్వాల్[6]
- అర్జున్ రాంపాల్[7]
- నోరా ఫతేహి[8]
- అమీ జాక్సన్
- రాజేంద్ర సిసత్కర్
- శలక పవార్
- అంకిత్ మోహన్
- బిజయ్ ఆనంద్
- జామీ లివర్
- మైఖేల్ ఓవుసు
- కైలాష్ పాల్
అతిధి పాత్ర
మార్చుమూలాలు
మార్చు- ↑ "Crakk (15)". British Board of Film Classification. 24 February 2024. Retrieved 24 February 2024.
- ↑ "Crakk Box Office Collection Day 4: Vidyut Jammwal's Crakk earns ₹1.02 cr". mint (in ఇంగ్లీష్). 2024-02-27. Retrieved 2024-03-05.
- ↑ "Crakk Box Office Collection Day 4: Vidyut Jammwal starrer faces decline". Business Standard. Retrieved 2024-03-05.
- ↑ "Crakk Box Office collection Day 3: Vidyut Jammwal film struggles to keep pace, earns ₹2.75 crore". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2024-03-05.
- ↑ "Crakk Box Office". Bollywood Hungama. 23 February 2024. Retrieved 24 February 2024.
- ↑ "Crakk: Arjun Rampal, Jacqueline Fernandez, Vidyut Jammwal in India's first extreme sports action film". OTTplay. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ "Arjun Rampal Wraps Up Crakk Shoot, Calls It A 'Fabulous Ride'". News18. 6 November 2023. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ "Nora Fatehi starts shooting for Vidyut Jammwal's 'Crakk'-Jeetega Toh Jiyegaa". Film Companion. 21 September 2023. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
- ↑ "Pooja Sawant Calls Song 'Rom Rom' A 'Reunion' With Vidyut Jammwal". The Times of India. 4 February 2024. Retrieved 19 February 2024.
- ↑ "Tune in to the 'Rom Rom' song from the upcoming film, 'Crakk'". Telegraph India. 3 February 2024. Retrieved 19 February 2024.