నోరా ఫతేహి

మొరాకో నటి మరియు నర్తకి

నోరా ఫతేహి భారతదేశానికి చెందిన నటి, డ్యాన్సర్‌, మోడల్‌, సింగర్‌​, రియలిటీ షో జడ్జి. ఆమె 2014లో హిందీ సినిమా రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగులో టెంపర్‌, కిక్‌2, లోఫర్‌, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ మెప్పించింది.

నోరా ఫతేహి
జననం (1992-02-06) 1992 ఫిబ్రవరి 6 (వయసు 32)[1][2]
మాంట్రియల్, క్యూబెక్, కెనడా[3][4]
వృత్తి
 • డాన్సర్
 • మోడల్
 • నటి
 • గాయని
 • నిర్మాత

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా ఇతర వివరాలు మూలాలు
2014 రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ సీజే హిందీ
2015 క్రేజీ కక్కడ్ ఫామిలీ అమీ
టెంపర్‌ తెలుగు "ఇట్టాగే రెచ్చిపోనా" పాటలో
మిస్టర్. ఎక్స్ హిందీ "అలీఫ్ సే" పాటలో
డబల్ బ్యారెల్ మలయాళం అతిధి పాత్రలో
బాహుబలి తెలుగు / తమిళ్ "మనోహరి" పాటలో
కిక్‌2 తెలుగు "కిరుకు కిక్" పాటలో
షేర్ "నాపేరు పింకీ " పాటలో
లోఫర్‌ "నొక్కెయ్ దోచేయ్" పాటలో
2016 రాకీ హ్యాండ్సమ్ హిందీ "రాక్ త పార్టీ" పాటలో
ఊపిరి / తోజ నెమలి తెలుగు / తమిళ్ "డోర్ నెంబర్" పాటలో
2018 మై బర్త్డే సాంగ్ శాండీ హిందీ
సత్యమేవ జయతే "దిల్ బర్" పాటలో
స్త్రీ "కామారియా" పాటలో [5][6]
కాయంకుళం కొచ్చుణ్ణి మలయాళం "నృత్తగీతికలేన్నుమ్" పాటలో
2019 భారత్ సుసాన్ హిందీ
బట్ల హౌస్ హుమా / విక్టోరియా
మార్జావాన్ "ఏ తొ కుం జిందగాని" పాటలో
2020 స్ట్రీట్ డ్యాన్సర్ 3డి మియా [7]
2021 భుజ్‌: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా హీనా రెహ్మాన్
సత్యమేవ జయతే 2 "కూసు కూసు " పాటలో [8]
2022 థ్యాంక్ గాడ్ "మానికే మాగే హితే" పాటలో [9]
యాన్ యాక్షన్ హీరో "జెహాదా నషా"

మూలాలు మార్చు

 1. "Rumoured couple Nora Fatehi, Angad Bedi share the same birthday; wish each other in the sweetest way possible". The Times of India. 17 February 2017. Retrieved 3 January 2019.
 2. "Bigg Boss 9 contestant Nora Fatehi dances like crazy at her birthday party". 21 April 2016.
 3. ""I had a crush on Hrithik Roshan," Nora Fatehi gets candid". Hindustan Times (in ఇంగ్లీష్). 20 April 2019. Retrieved 24 February 2021.
 4. "5 unknown facts about 'Dilbar' girl Nora Fatehi". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). 25 April 2019. Retrieved 24 February 2021.
 5. "'Stree' song 'Kamariya': Checkout the quintessential dance number featuring Nora Fatehi in an alluring avatar". The Times of India (in ఇంగ్లీష్). 9 August 2019. Retrieved 22 January 2021.
 6. Chaubey, Pranita (9 August 2018). "Stree New Song Kamariya: Nora Fatehi's Dance Moves Will Leave You Smitten". NDTV.com. Retrieved 22 January 2021.
 7. "Street Dancer: Varun Dhawan kicks off second schedule of the film in snowy London". in.com. Archived from the original on 13 February 2019. Retrieved 14 February 2019.
 8. Sakshi (10 November 2021). "మరోసారి కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో నోరా ఫతెహీ". Archived from the original on 26 April 2022. Retrieved 26 April 2022.
 9. "Nora Fatehi and Sidharth Malhotra to dance to Yohani's Manike Mage Hithe song". The Times of India. 19 October 2021. Retrieved 20 October 2021.