క్రిమినల్ (అయోమయ నివృత్తి)
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(క్రిమినల్ నుండి దారిమార్పు చెందింది)
ఆంగ్ల భాషలో క్రిమినల్ (Criminal) అనగా తెలుగు భాషలో నేరస్థుడు లేదా నేర సంబంధమైన విషయాలు అని అర్ధం.
- క్రిమినల్ (సినిమా) 1994లో విడుదలైన తెలుగు సినిమా.
- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2008లో చేసిన చట్ట సవరణల బిల్లు.
- క్రిమినల్ మైండ్స్ అనేది ఒక అమెరికన్ పోలీసు కార్యరీతి డ్రామా.