క్రిష్టడెల్ఫియన్
(క్రిస్తాదేల్ఫియన్లు నుండి దారిమార్పు చెందింది)
క్రిస్తాదేల్ఫియన్లు అనగా గ్రీకు భాషలో క్రీస్తు లో బ్రదర్స్, సిస్టర్స్.ఇది ఒక ప్రొటెస్టంట్ చర్చి. దీనిలో 60,000 సభ్యులు ఉన్నారు. ఈ సంస్థ బ్రిటన్, ఆస్ట్రేలియాలో తమ కార్యకలపాలను కొనసాగిస్తుంది.[1][2]
సూచనలు.
మార్చుఈ వ్యాసం ఆధ్యాత్మిక అంశానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |