క్రోటలేరియా (Crotalaria) పుష్పించే మొక్కలలో ఫాబేసి కుటుంబానికి చెందిన ప్రజాతి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 పైగా జాతుల క్రోటలేరియా మొక్కలను ప్రధానంగా ఉష్ణమండలంలో గుర్తించారు. వీటిని సామాన్యంగా గిలిగిచ్చకాయ (rattlepod or rattlebox) అంటారు. దీనికి కారణం వీటి కాయలో గింజలు పండినప్పుడు గలగల శబ్దం వస్తుంది.

క్రోటలేరియా
Starr 090123-1215 Crotalaria pumila.jpg
Crotalaria pumila
Scientific classification
Kingdom
(unranked)
(unranked)
(unranked)
Order
Family
Subfamily
Tribe
Genus
క్రోటలేరియా

Rattlepod

జాతులుసవరించు

Some 500, including:

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.