క్రోధం 2011లో విడుదలైన తెలుగు సినిమా. మోషన్ పిక్చర్ పార్ట్‌నర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సీమన్ దర్శకత్వం వహించాడు. ఇది తమిళ చిత్రం తంబి (2006) యొక్క తెలుగు వెర్షన్. మాధవన్, పూజ, వడివేలు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు.[1]

క్రోధం
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీమాన్
నిర్మాణం ఎస్వీ రమణ,
నవీన్
చిత్రానువాదం శ్రీమాన్
తారాగణం మాధవన్,
పూజ,
బిజుమీనన్,
వడివేలు
సంగీతం విద్యాసాగర్
సంభాషణలు ఘంటసాల రత్నకుమార్.
విడుదల తేదీ 2011
భాష తెలుగు

విశేషాలు

మార్చు

పూర్తి యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. మాధవన్ పాత్ర ఆకట్టుకుంటుంది. పూజ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. యాక్షన్, సెంటిమెంట్, రొమాన్స్ అన్ని మేళవించిన చిత్రమిది. విద్యాసాగర్ మంచి బాణీలను అందించారు.

తారాగణం

మార్చు

ఇతర వివరాలు

మార్చు
  • దర్శకుడు: శ్రీమాన్
  • నిర్మాతలు : ఎస్వీ రమణ, నవీన్.
  • సంగీతం: విద్యాసాగర్
  • మాటలు : ఘంటసాల రత్నకుమార్.

మూలాలు

మార్చు
  1. "Krodham (2011)". Indiancine.ma. Retrieved 2020-09-14.

భాహ్య లంకెలు

మార్చు