క్రోధి
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1904-1905, 1964-1965, 2024-25లలో వచ్చిన తెలుగు సంవత్సరానికి క్రోధి అని పేరు.
సంఘటనలు
మార్చుజననాలు
మార్చు- 1426 వైశాఖ శుద్ధ పౌర్ణమి: పదకవితా పితామహుడు అన్నమాచార్యుడు తాళ్లపాకలో జన్మించాడు.
- 1905 శ్రావణ శుద్ధ విదియ: శిరశినగల్ కృష్ణమాచార్యులు - శతావధాని, సంస్కృతాంధ్ర కవి. (మ.1992) [1]
మరణాలు
మార్చు- 1904 : కార్తీక బహుళ సప్తమి : తూము రామదాసు ప్రముఖ తెలుగు కవి.
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, గూడెం గ్రామంలో ఉన్న గూడెం సత్యనారాయణస్వామి దేవాలయంలో మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్ట చేసారు.[2][3]
మూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 241.
- ↑ "Mancherial: Gudem temple earns Rs 29.21 lakh through offerings". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-20. Archived from the original on 2021-11-20. Retrieved 2021-11-22.
- ↑ "Telangana Temple: తెలంగాణ అన్నవరానికి కార్తీకశోభ.. కిక్కిరిసిన ఆలయం.. ఎక్కడంటే." News18 Telugu. 2021-11-19. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.