క్లాస్ ఎబనర్
క్లాస్ ఎబనర్ (Klaus Ebner) (జననం 1964 ఆగస్టు 8), ఆస్ట్రియాకు చెందిన ఒక రచయిత, కవి, అనువాదకుడు. ఇతను వియన్నాలో జన్మించాడు. చిన్న వయసులోనే రచనలు ఆరంభించాడు. 1980 దశకంలో పత్రికలకు తన కథలు సమర్పించడం మొదలు పెట్టాడు. 1989 తరువాత సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వ్యాసాలు, పుస్తకాలు వ్రాయడం మొదలుపెట్టాడు. ఇతని కవితలు జర్మన్, కటలాన్ భాషలలో వెలువడినాయి. ఇతను ఫ్రెంచి భాషనుండి జర్మన్ భాషలోకి అనువాదాలు కూడా చేశాడు. ఇతను అనేక అస్ట్రియన్ రచయితల సంఘాలలో సభ్యుడు.
ప్రచురణలు
మార్చుజర్మన్ భాషలో
మార్చు- Hominide/Hominid; short novel, FZA Verlag, Vienna 2008, ISBN 978-3-9502299-7-4
- Auf der Kippe/On the brink; prose, Arovell Verlag, Gosau 2008, ISBN 978-3-902547-67-5
- Lose/Destinies; short stories, Edition Nove, Neckenmarkt 2007, ISBN 978-3-85251-197-9
కటలన్ భాషలో
మార్చు- Vermells/Shades of Red; poetry, SetzeVents (Catalan article), Urús 2009, ISBN 978-84-92555-10-9
బయటి లింకులు
మార్చు- క్లాస్ ఎబనర్ అధికారిక వెబ్ సైటు (ఈ సైటు ప్రధానంగా జర్మన, కటలన్ భాషలో ఉంది. కొన్ని భాగాలు ఆంగ్లంలో ఉన్నాయి)
- కటలన్ పత్రిక AVUI లో క్లాస్ వెబర్ గురించిన వ్యాసం
- ఆస్ట్రియన్ రచయితల సంఘంలో క్లాస్ ఎబనర్ గురించిన వివరాలు[permanent dead link] Grazer Autorenversammlung
- Schreiblust, Germany ప్రచురణలో రచయిత పరిచయం
- Biography, Literaturhaus (House of Literature) Vienna
- E-Zine Diari Maresme లో ఇంటర్వ్యూ[permanent dead link]