గ్రానైట్‌ క్వారీల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు

మార్చు
  1. సాయంత్రం అయిదు గంటల తరువాత పనిచేయకూడదు.
  2. క్వారీ క్వారీకి మధ్య బఫర్‌ జోన్‌లు ఉం డాలి. కనీసం ఆరు మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేయా లి.
  3. మైన్స్‌ అండ్‌ సేఫ్టీ డిప్యూటీ డైరెక్టర్‌ నాయకత్వంలో కార్మికుల భద్రతకు సంబంధించిన అంశాలపై యాజమాన్యాలతో ఎప్పటికప్పుడు చర్చించా లి. దీనికి ఆయనే ప్రధాన బాధ్యత వహించాలి. క్వారీలు నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతుంటే ఆపివేయాలి.
  4. క్వారీ పైభాగంలో ఎంత విస్తీర్ణంలో తవ్వుతారో లోపలి భాగంలో కూడా అంతే విస్తీర్ణంలో తవ్వాలి. అయితే పైభాగంలో వెడల్పు ఎక్కువగా తవ్వడం, లోపలికి వెళ్లే కొద్దీ రాయి కనిపించినంత దూరం సొరంగాల్లా తవ్వకూడదు.
  5. డంపింగ్‌ కోసం ఏర్పాటు చేసిన స్థలంలో క్వారీ పక్కనే వేస్ట్‌ ఎక్కువగా ఉండకూడదు.క్వారీ పైభాగంలో బరువు ఎక్కువై దరులు విరుగుతాయి.
  6. పౌడర్‌ బ్లాస్టింగ్‌ చేయాలంటే ముందు జాకీలతో డ్రిల్‌ చేసి ఆ తరువాత బ్లాస్టింగ్‌ పౌడర్‌ నింపాలి. అనంతరం జిలెటిన్‌ స్టిక్స్‌కు ఫైర్‌ కనెక్ట్‌ చేయాలి. ఈ బ్లాస్టింగ్‌లను సాయంత్రం అయిదు నుంచి ఆరు గంటల మధ్యలో మాత్రమే చేయాలి. బ్లాస్టింగ్‌ జరిగే సమయంలో కార్మికులు ఉండకూడదు. మైన్స్‌మేట్‌ అనే సూపర్‌వైజర్‌ ఆధ్వర్యంలో మాత్రమే ఈ పేలుళ్లు జరగాలి
    An abandoned limestone quarry in Rummu, Estonia.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=క్వారీ&oldid=3576424" నుండి వెలికితీశారు