క్షీర సాగర మథనం (2021 సినిమా)
క్షీర సాగర మథనం 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. శ్రీ వెంకటేశ పిక్చర్స్ , ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎం. ఆలేఖ్య నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పంగులూరి దర్శకత్వం వహించాడు. మానస్ నాగులపల్లి, సంజయ్ కుమార్, అక్షత సోనావని, సంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 ఆగస్టు 6న విడుదల కానుంది.[1]
క్షీర సాగర మథనం | |
---|---|
దర్శకత్వం | అనిల్ పంగులూరి |
నిర్మాత | ఎం. ఆలేఖ్య |
తారాగణం | మానస్ నాగులపల్లి, సంజయ్ కుమార్, అక్షత సోనావని |
ఛాయాగ్రహణం | సంతోష శానమోని |
కూర్పు | వంశీ అట్లూరి |
సంగీతం | అజయ్ అరసాడ |
నిర్మాణ సంస్థలు | శ్రీ వెంకటేశ పిక్చర్స్ , ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | ఆగస్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుఈ సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమై, సెప్టెంబర్ 2020లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయ్యాయి.[2] క్షీరసాగర మథనం సినిమా టీజర్ ను 21 ఆగష్టు 2020న దర్శకుడు క్రిష్ విడుదల చేశారు.[3] ఈ సినిమాలోని "నీ పేరు పిలవడం" పాటను అక్టోబర్ 17, 2020న, "మళ్ళీ మళ్ళీ ఆలోచించు" పాటను నవంబర్ 16, 2020న , "అచ్చం కొండపల్లి బొమ్మలాగ" పాటను డిసెంబర్ 11, 2020న, "అలాలే లేకుంటే" పాటను జనవరి 23, 2021న విడుదల చేశారు.
నటీనటులు
మార్చు- మానస్ నాగులపల్లి
- సంజయ్ కుమార్
- అక్షత సోనావని
- ప్రదీప్ రుద్ర
- సంజయ్
- గౌతమ్ ఎస్ శెట్టి
- ఛరిష్మా శ్రీకర్
- మహేశ్ కొమ్ముల
- ప్రియాంత్
- మహేష్
- అదిరే అభి
- శశిధర్
- ఇందు
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ వెంకటేశ పిక్చర్స్ , ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్
- నిర్మాత: ఎం. ఆలేఖ్య
- సహ నిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అనిల్ పంగులూరి
- సంగీతం: అజయ్ అరసాడ
- పాటలు: శ్రీమణి, వశిష్ఠ శర్మ, వి.ఎన్.వి.రమేష్ కుమార్
- సినిమాటోగ్రఫీ: సంతోష శానమోని
- ఎడిటింగ్: వంశీ అట్లూరి
- పీఆర్వో: ధీరజ అప్పాజీ
మూలాలు
మార్చు- ↑ Eenadu (19 July 2021). "సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల 'క్షీరసాగర మథనం' - telugu news ksheera sagara madhanam ready to release". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ Sakshi (3 September 2020). "మానవ సంబంధాల నేపథ్యంలో..." Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
- ↑ TV9 Telugu (21 August 2020). "'క్షీరసాగర మథనం' టీజర్ విడుదల". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)