ఖర (రామాయణ)
ఖర రామాయణ ఇతిహాసంలోని ఒక నరమాంస భక్షక రాక్షసుడు. శూర్పణఖకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రాముడిపై దాడి చేసినప్పుడు రామ- లక్ష్మణుల చేతిలో చంపబడ్డాడు.
ఖర | |
---|---|
సమాచారం | |
కుటుంబం | రాకా (తల్లి) దూషణ, త్రిశిర (సోదరులు) శూర్పణఖ (సోదరి) |
కుటంబం
మార్చుదూషణకు కవల సోదరుడైన ఈ ఖర, రావణుడి బంధువైన కైకేసి సోదరి రాకా కుమారుడు.
నేపథ్యం
మార్చులక్ష్మణుడు శూర్పణఖ ముక్కును కత్తిరించిన తరువాత, ఖర వచ్చి రామలక్ష్మణులతో యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో, ఖర ఓడిపోయి చంపబడ్డాడు. ఆ తరువాత అతని సోదరులు దూషణ, త్రిశిరాలు కూడా చంపబడ్డారు.[1] దండ రాజ్యానికి పాలకుడైన ఖర జనస్థానం నాసిక్ నగరం అని తెలుస్తోంది. యుద్ధంలో ఆరితేరిన ఖర, తన ప్రధాన భూభాగంలో ఉత్తర రాజ్యమైన లంకను రక్షించాడు. రాముడు - రావణుడికి మధ్య జరిగిన రామాయణ యుద్ధంలోఖర కుమారుడు, మకరాక్షుడు, తన మేనమామ ప్రహస్తుడు, రావణుడి పక్షాన పోరాడి, రామునిచే చంపబడ్డారు.[2]
మూలాలు
మార్చు- ↑ Khara's Death
- ↑ A Classical Dictionary of Hindu Mythology & Religion by John Dowson