ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్
ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కె.జె.ఎఫ్) సాయుధ పోరాటం ద్వారా ప్రత్యేక సిక్కు ప్రాంతం ఖలిస్తాన్ గూర్చి పోరాడుతున్న ఖలిస్తాన్ ఉద్యమ మిలిటెంట్ గ్రూపు.
ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ | |
---|---|
నాయకుడు | {{{leaders}}} |
కార్యాచరణ తేదీలు | 1988-ప్రస్తుతం |
ఉద్దేశ్యాలు | పంజాబ్ లో సిక్కుల కోసం స్వతంత్ర ప్రాంతం కోసం ఏర్పడినది. |
సక్రియ ప్రాంతాలు | భారతదేశం |
భావజాలం | సిక్కు జాతీయత |
హోదా | క్రియాశీలం[1] |
సంస్థ , కార్యకలాపాలు
మార్చుఈ సంస్థ రంజిత్ సింగ్ నీతా ద్వారా నడుపబదుతున్నది. ఆయన జమ్మూ కాశ్మీర్ కు చెందినవాదు.[1] ఆయన 2008 లో భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ గా గల 20 మంది వ్యక్తుల జాబితాలో చేరారు.[2]
ఈ సంస్థ బలం, ఎదుర్కొనే సామర్థ్యం ఇప్పటికీ తెలియదు కానీ ఈ సంస్థతో కాశ్మీర్ లోని యితర మిలిటెంటు గ్రూపులకు సంబంధాలు, సహకారాలున్నాయని తెలియవస్తుంది.[1] 2005లో యూరోపియన్ యూనియన్ ఈ గ్రూపును టెర్రరిస్టు ఆర్గనైజేషనుగా వర్గీకరించింది. ఆ సంస్థ యొక్క ద్రవ్యనిధి ఆస్థులపై తన 25 దేశాలలో ఫ్రీజింగ్ విధించింది.[3] ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ 2008 కి క్రియాశీలపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది.[1]
మే 2009లో గురుద్వారా నానాక్షర్ (వియన్నా) పై జరిగిన దాడికి బాధ్యత వహించే విషయంలో ఖలిస్తాన్ జిందాబాద్ ఫొర్స్ యొక్క వాదనలు[4][5], తిరస్కారాలు [4] [6] జరిగాయి. అందులో "డేరాసచ్ ఖండ్" నాయకుడు రామానంద్ మరణించాడు, 17 మంది గాయపడ్డారు.[7][8] ఈ దళం ఉత్తర భారతదేశం అంతటా అల్లర్లు లేవనెత్తింది.[9][10][11][12][13]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "Ranjit Singh Neeta (Khalistan Zindabad Force)". The Indian Express. December 4, 2008. Retrieved 2009-06-18.
- ↑ "10) Ranjit Singh Neeta". rediff.com. June 24, 2008. Retrieved 2009-06-19.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2009-09-24. Retrieved 2016-07-09.
- ↑ 4.0 4.1 "KZF takes responsibility for Vienna temple massacre". Austriantimes.at. 29 May 2009. Archived from the original on 3 జూన్ 2009. Retrieved 2009-05-31.
- ↑ "Sikh: Alarm vor Tag der offenen Tür in Wien" [Sikh: Alarm before "Open Day" in Vienna] (in German). Die Presse. 2009-05-28. Retrieved 2009-06-02.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link)[permanent dead link] - ↑ Sanjeev Singh Bariana (May 28, 2009). "KZF denies involvement in attack". The Tribune. Retrieved 2009-05-31.
Anti-Sikh are being misled in the name of the KZF. The incident has taught the entire Sant Ravidass brotherhood a lesson. The KZF approves the killing of the Sant Ravidass brotherhood.
- ↑ "KZF takes responsibility for Vienna temple massacre – General News – Austrian Times". Austriantimes.at. Archived from the original on 2009-06-03. Retrieved 2009-08-09.
- ↑ "Suspects in Sikh temple attack identified: Austria - India - NEWS - The Times of India". The Times of India. 29 May 2009. Archived from the original on 2012-10-24. Retrieved 2009-08-09.
- ↑ "South Asia | Punjab riots after Vienna killing". BBC News. 2009-05-25. Retrieved 2009-08-09.
- ↑ "From Vienna To Jalandhar". www.outlookindia.com. Archived from the original on 2009-05-29. Retrieved 2009-08-09.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-06-06. Retrieved May 30, 2009.
- ↑ "Europe | Preacher dies after Vienna clash". BBC News. 2009-05-25. Retrieved 2009-08-09.
- ↑ "KZF claims responsibility for Vienna attack; Babbar Khalsa condemns killing". The Indian Government. Archived from the original on 1 జూన్ 2009. Retrieved 10 February 2015.