ఖైజర్ అబ్బాస్

పాకిస్తానీ మాజీ క్రికెటర్

ఖైజర్ అబ్బాస్ (జననం 1982, మే 7) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1]

ఖైజర్ అబ్బాస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖైజర్ అబ్బాస్
పుట్టిన తేదీ (1982-05-07) 1982 మే 7 (వయసు 41)
ఫరూకాబాద్, పంజాబ్, పాకిస్తాన్
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 162)2000 నవంబరు 15 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00–2017/18పాకీ నేషనల్ బ్యాంక్
2000/01–2001/02షేఖ్‌పురా
2003/04–2012/13Sialkot Stallions
2009/10Rajshahi Rangers
2011/12Duronto Rajshahi
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 1 174
చేసిన పరుగులు 2 8,224
బ్యాటింగు సగటు 2.00 35.29
100లు/50లు 0/0 13/42
అత్యధిక స్కోరు 2 168
వేసిన బంతులు 96 11,226
వికెట్లు 0 148
బౌలింగు సగటు 29.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 87/–
మూలం: ESPNCricinfo, 2022 సెప్టెంబరు 11

జననం మార్చు

ఖైజర్ అబ్బాస్ 1982, మే 7న పాకిస్తాన్, పంజాబ్ లోని ఫరూకాబాద్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం మార్చు

2000లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 1999 నుండి ఎక్కువగా నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. బంగ్లాదేశ్ టీ20 పోటీలో రాజ్‌షాహి రేంజర్స్ తరపున కూడా ఆడాడు.[3][4]

మూలాలు మార్చు

  1. "Qaiser Abbas Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  2. "Qaiser Abbas Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-04.
  3. Qaiser Abbas, Cricinfo. Retrieved 2022-09-11.
  4. Qaiser Abbas, CricketArchive. Retrieved 2022-09-11. (subscription required)