గంగువారి సిగడాం మండలం

ఆంధ్ర ప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా లోని మండలం


గంగువారి సిగడాం మండలం (జి.సిగడాం మండలం), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] ఇది విజయనగరం జిల్లా సరిహద్దులలో ఉంది. చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలోను, బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గంలోను ఉంది. రాజాం పట్టణానికి ఇది 8 కి.మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°22′59″N 83°40′59″E / 18.383°N 83.683°E / 18.383; 83.683
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీకాకుళం జిల్లా
మండల కేంద్రంగంగువారి సిగడాం
విస్తీర్ణం
 • మొత్తం138 కి.మీ2 (53 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం57,543
 • జనసాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి977

మండలం కోడ్: 4797.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]

గణాంకాలు

మార్చు

2011భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 57,543 - పురుషులు 29,111 - స్త్రీలు 28,432

మండలంలోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-15.
  4. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-20.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-15.

వెలుపలి లంకెలు

మార్చు