గంట్యాడ మండలం

ఆంధ్ర ప్రదేశ్, విజయనగరం జిల్లా లోని మండలం

గంట్యాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.మండలం కోడ్: 4830.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామం కలుపుకుని 45 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3] [4] OSM గతిశీల పటం

మండలం
నిర్దేశాంకాలు: 18°08′53″N 83°18′07″E / 18.148°N 83.302°E / 18.148; 83.302Coordinates: 18°08′53″N 83°18′07″E / 18.148°N 83.302°E / 18.148; 83.302
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిజయనగరం జిల్లా
మండల కేంద్రంగంట్యాడ
విస్తీర్ణం
 • మొత్తం171 కి.మీ2 (66 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం65,579
 • సాంద్రత380/కి.మీ2 (990/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1006


గణాంకాలుసవరించు

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా మొత్తం - మొత్తం 65,579 - పురుషులు 32,696 - స్త్రీలు 32,883

మండలంలోని గ్రామాలుసవరించు

రెవెన్యూ గ్రామాలుసవరించు

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలుసవరించు

  1. https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Vizianagaram%20-%202018.pdf.
  2. http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2813_2011_MDDS%20with%20UI.xlsx.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-05.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-05.

వెలుపలి లంకెలుసవరించు