గండికోట వి రావు
గండికోట వి రావు (భారతదేశం, ఆంధ్రప్రదేశ్, విజయనగరంలో జూలై 15, 1934 - మెక్సికోలో జూలై 31, 2004) ఇండియన్ అమెరికన్ అంతరిక్ష శాస్త్రజ్ఞుడు.
గండికోట వి రావు. | |
---|---|
జననం | విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం. | 1934 జూలై 15
మరణం | మెక్సికో | 2004 జూలై 31
జాతీయత | భారతియుడు |
రంగములు | ఉష్ణమండల వాతావరణ రుతుపవనాలు, ఉష్ణ మండలీయ తుఫానులు, , ఉష్ణమండల తుఫాను గాలివానలు. |
వృత్తిసంస్థలు | సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం, మెక్సికో |
చదువుకున్న సంస్థలు | చికాగో విశ్వవిద్యాలయం, 1965. |
ప్రసిద్ధి | ఉష్ణమండల వాతావరణ అశాంలు. |
బాల్యం
మార్చుఅతను తన చిన్నతనం ఆంధ్ర ప్రదేశ్, భారతదేశంలో గడిపారు తర్వాత ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లినారు.
విద్య
మార్చు- 1955 లో డాక్టర్ రావు వాల్తేరు, భారతదేశంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రము (పదార్థశక్తిని గూర్చిన అధ్యయనము) లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
- 1965 లో అతను చికాగో విశ్వవిద్యాలయం నుండి తన PhD చేశారు.
ఉద్యోగము
మార్చుఅతను వాయు కాలుష్యం వాతావరణంలోనా మార్పులు, వాతావరణ సరిహద్దు పొరలు,, సంఖ్యా వాతావరణ అంచనా అంశాలపై సెయింట్ లూయిస్ విశ్వవిద్యాలయం, మెక్సికోలో పనిచేసారు.
పరిశోధన అంశాలు
మార్చుఉష్ణమండల వాతావరణ రుతుపవనాలు, ఉష్ణ మండలీయ తుఫానులు,, ఉష్ణమండల తుఫాను గాలివానలు అశాంలలో ప్రపంచ ప్రఖ్యాత నిపుణుడు. అతను వాయు కాలుష్యం వాతావరణంలోనా మార్పులు, వాతావరణ సరిహద్దు పొరలు,, సంఖ్యా వాతావరణ అంచనా పని కోసం పిలిచేవారు.