గందరగోళం 1980 నవంబరు 22న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ లక్ష్మీ నరసింహ ఇంటర్నేషనల్ బ్యానర్ కింద ఎం.కె.మావులయ్య, ఎన్.బి.వీరాస్వామిలు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శిల్ప ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

గందరగోళం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సింగీతం శ్రీనివాసరావు
తారాగణం మోహన్ బాబు,
శిల్ప,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ లక్ష్మీ నరసింహా ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • మోహన్ బాబు
  • శిల్ప
  • గుమ్మడి వెంకటేశ్వరరావు



సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: సింగీతం శ్రీనివాసరావు

సంగీతం:చక్రవర్తి

నిర్మాతలు: ఎం.కె.మావుల్లయ్య, ఎన్.బి.వీరాస్వామి

నిర్మాణ సంస్థ: లక్ష్మీ నరసింహ ఇంటర్నేషనల్

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి,ఆరుద్ర

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల ,ఎస్ జానకి .




పాటల జాబితా

మార్చు

1.ఓ పున్నమి ఓ జాబిలి రెండు పూల, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల

2.గోదారి గట్టుమీద గోరువంక, రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

3.చూడ చక్కనివాడు ఏడుకొండలవాడు, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

4 . ప్రియమైన మదన ఎదలో ఎపుడో, రచన: ఆరుద్ర, గానం.పి సుశీల

5.మాంగల్యం తంతునా నేనా , రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి

6.రంగూన్ మావయ్య రారా రవ్వంత, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

మార్చు
  1. "Gandharagolam (1980)". Indiancine.ma. Retrieved 2022-06-06.

. 2. ghantasala galaamrutamu ,kolluri bhaskarrao blog .

బాహ్య లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గందరగోళం&oldid=4290703" నుండి వెలికితీశారు