గంధర్వ 2022 జూలై 8న విడుదలైన సినిమా. ఎస్. కె. ఫిలిమ్స్ బ్యానర్ సమర్పణలో ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌లపై అప్సర్ దర్శకత్వంలో ఎమ్.ఎన్ మధు ఈ సినిమాను నిర్మించాడు. సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్, శీత‌ల్ భ‌ట్, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్టర్‌ను 2021 ఆగష్టు 15న విడుదల చేసి[1]

గంధర్వ
గంధర్వ 2022.jpg
దర్శకత్వంఅప్సర్
కథఅప్సర్
నిర్మాతఎం.ఎన్‌.మ‌ధు
నటవర్గంసందీప్ మాధవ్
గాయత్రి ఆర్. సురేష్
శీత‌ల్ భ‌ట్
సాయి కుమార్
ఛాయాగ్రహణంజవహర్ రెడ్డి
కూర్పుబస్వా పైడి రెడ్డి
సంగీతంర్యాప్ రాక్ ష‌కీల్
నిర్మాణ
సంస్థలు
ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎస్‌.కె. ఫిలిమ్స్
విడుదల తేదీలు
2022 జులై 8
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్లు: ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, వీర శంక‌ర్ సిల్వర్ స్క్రీన్స్
 • నిర్మాత: ఎం.ఎన్‌.మ‌ధు
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అప్సర్
 • సంగీతం: ర్యాప్ రాక్ ష‌కీల్
 • సినిమాటోగ్రఫీ: నిరంజ‌న్ జె.రెడ్డి
 • ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగు.వై
 • పాటలు: భాష్య శ్రీ
 • గాయకులు: హేమ చంద్ర, సునీత[4]

మూలాలుసవరించు

 1. Sakshi (15 August 2021). "గంధర్వ సినిమా ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్టర్‌ విడుదల". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 2. V6 Velugu (20 June 2022). "55 ఏళ్ల కొడుకు..25 ఏళ్ల తండ్రి..గంధర్వ మూవీ ముచ్చట్లు." Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 3. Sakshi (20 June 2022). "కుటుంబమంతా చూసేలా ఉంటుంది". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
 4. Sakshi (5 June 2022). "గంధర్వ: సునీత పాడిన ఏమైందో ఏమో.. లిరికల్‌ సాంగ్‌ విన్నారా?". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=గంధర్వ&oldid=3732471" నుండి వెలికితీశారు