పోసాని కృష్ణ మురళి

రచయిత, దర్శకుడు, నటుడు

పోసాని కృష్ణ మురళి ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత.[1] ఇతను 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.

పోసాని కృష్ణ మురళి
Posani krishna murali.jpg
పోసాని కృష్ణ మురళి
జననంపోసాని కృష్ణ మురళి
1958
పెదకాకాని,
గుంటూరు జిల్లా,
ఆంధ్రప్రదేశ్,
భారతదేశం
నివాసంహైదరాబాద్,
ఆంధ్రప్రదేశ్,
భారతదేశం
చదువుఎం.ఎ, ఎం.ఫిల్
వృత్తిరచయిత,
నటుడు,
చలనచిత్ర దర్శకుడు,
నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1992–ప్రస్తుతం
జీవిత భాగస్వామికుసుమ లత
పిల్లలు2

నటించిన చిత్రాలుసవరించు

  1. సాఫ్ట్‌వేర్ సుధీర్ (2019)[2]
  2. వెంకీ మామ (2019)
  3. నా నువ్వే (2018)
  4. సిల్లీ ఫెలోస్ (2018)[3]
  5. సాక్ష్యం (2018)
  6. రంగు (2018)
  7. కన్నుల్లో నీ రూపమే (2018)
  8. జంబలకిడిపంబ (2018)
  9. ఎమ్‌ఎల్‌ఏ (2018)
  10. రా..రా.. (2018)
  11. జువ్వ (2018)
  12. ఆకతాయి (2017)
  13. ఉంగరాల రాంబాబు (2017)
  14. రోగ్(2017)
  15. సుప్రీమ్ (2016)
  16. కృష్ణాష్టమి (2016)
  17. మీలో ఎవరు కోటీశ్వరుడు (సినిమా) (2016)
  18. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ (2016)[4]
  19. జయమ్ము నిశ్చయమ్మురా (2016 సినిమా) (2016)
  20. డిక్టేటర్ (2016)
  21. కిక్ 2 (2015)
  22. బ్రూస్ లీ (2015)
  23. బెంగాల్ టైగర్ (2015)
  24. దోచేయ్ (2015)
  25. టెంపర్ (2015)
  26. రౌడీ ఫెలో (2014)
  27. కొత్త జంట (2014)
  28. పవర్ (2014)
  29. పాండవులు పాండవులు తుమ్మెద (2014)
  30. ప్రతినిధి (2014)
  31. చండీ (2013)
  32. సెకండ్‌ హ్యాండ్‌ (2013)
  33. కృష్ణం వందే జగద్గురుం (2012)
  34. క్షేత్రం (2011)
  35. దాసన్నా (2010)
  36. ఆపరేషన్ దుర్యోధన (2007)
  37. అతడు
  38. ఇంటలిజెంట్ ఇడియట్స్

మూలాలుసవరించు

  1. "Posani Krishna Murali Biography". movies.dosthana.com. మూలం నుండి 18 సెప్టెంబర్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 7 October 2016.
  2. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 15 January 2020.
  3. సాక్షి, సినిమా (7 September 2018). "'సిల్లీ ఫెలోస్‌‌' మూవీ రివ్యూ". మూలం నుండి 7 September 2018 న ఆర్కైవు చేసారు. Retrieved 6 June 2019. Cite news requires |newspaper= (help)
  4. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి (రివ్యూ) (23 December 2016). "సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌". www.andhrajyothy.com. మూలం నుండి 25 డిసెంబర్ 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 7 January 2020.

బయటి లంకెలుసవరించు