గట్టు మండలం

తెలంగాణ, జోగులాంబ గద్వాల జిల్లా లోని మండలం

గట్టు మండలం, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన మండలం.[1]

గట్టు
—  మండలం  —
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గట్టు స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గట్టు స్థానాలు
తెలంగాణ పటంలో జోగులాంబ జిల్లా, గట్టు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°10′26″N 77°32′04″E / 16.173792°N 77.534409°E / 16.173792; 77.534409
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జోగులాంబ జిల్లా
మండల కేంద్రం గట్టు (గ్రామం)
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 268 km² (103.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 72,977
 - పురుషులు 36,480
 - స్త్రీలు 36,497
అక్షరాస్యత (2011)
 - మొత్తం 22.28%
 - పురుషులు 31.88%
 - స్త్రీలు 12.52%
పిన్‌కోడ్ 509129

ఇది సమీప పట్టణమైన గద్వాల నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం గద్వాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 17   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్​నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72,977 - పురుషులు 36,480 - స్త్రీలు 36,497

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 268 చ.కి.మీ. కాగా, జనాభా 57,174. జనాభాలో పురుషులు 28,552 కాగా, స్త్రీల సంఖ్య 28,622. మండలంలో 11,392 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఆలూర్
  2. ఆరగిద్ద
  3. బల్గెర
  4. బోయలగూడెం
  5. చాగదొన
  6. చమన్‌ఖాన్‌దొడ్డి
  7. గట్టు
  8. గొర్లఖాన్‌దొడ్డి
  9. ఇందువాసి
  10. మాచర్ల
  11. మల్లంపల్లి
  12. మిట్టదొడ్డి
  13. పెంచికపాడు
  14. రాయపురం
  15. తప్పెట్లమొర్సు
  16. ఎల్లందొడ్డి
  17. తుమ్మలచెరువు

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు