గడికోట శ్రీకాంత్ రెడ్డి


గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ) పార్టీ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన రాయచోటి శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు.

గడికోట శ్రీకాంత్ రెడ్డి

నియోజకవర్గము రాయచోటి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
నివాసము సుద్దమల్ల, రామాపురం మండలం, వైఎస్‌ఆర్ జిల్లా

శాసనసభ్యునిగాసవరించు

2009 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)[1],

2012 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ) [2]

2014 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ)[3]

ఇవికూడా చూడండి.సవరించు

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు