రాయచోటి శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

రాయచోటి శాసనసభ నియోజకవర్గం

వైఎస్ఆర్ జిల్లాలోని 10 శాసనసభా నియోజక వర్గాలలో ఒకటి.

దీని వరుస సంఖ్య : 247

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

ఇంతవరకు ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

 • 1952 - వై. ఆదినారాయణ రెడ్డి
 • 1955 - వై. ఆదినారాయణ రెడ్డి (కాంగ్రెస్)
 • 1962 - ఆర్. ఎన్ . రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి)
 • 1962 - ఎ. బలరామి రెడ్డి (కాంగ్రెస్)
 • 1967 - ఎం. కృష్ణారెడ్డి (కాంగ్రెస్)
 • 1972 - ఎం. హబీబుల్లా (కాంగ్రెస్)
 • 1978 - ఎస్. పాలకొండరాయుడు (జనత)
 • 1983 - ఎస్. పాలకొండరాయుడు (స్వతంత్ర అభ్యర్థి)
 • 1985 - ఎం. నాగిరెడ్డి (కాంగ్రెస్)
 • 1990 - ఎం. నాగిరెడ్డి (కాంగ్రెస్)
 • 1992 - ఎం. నారాయణ రెడ్డి (కాంగ్రెస్)
 • 1994 - ఎం. నారాయణ రెడ్డి (కాంగ్రెస్)
 • 1999 - ఎస్. పాలకొండరాయుడు (తెలుగు దేశం పార్టీ)
 • 2004 - ఎస్. పాలకొండరాయుడు (తెలుగు దేశం పార్టీ)
 • 2009 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (కాంగ్రెస్)
 • 2012 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ)
 • 2014 - గడికోట శ్రీకాంత్ రెడ్డి (వై.ఎస్.ఆర్.సీ.పీ)

Sitting and previous MLAs from Rayachoti Assembly Constituencyసవరించు

Below is an సంవత్సరం-wise list of MLAs of Rayachoti Assembly Constituency along with their పార్టీ name:

సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 247 రాయచోటి జనరల్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పు వై.ఎస్.ఆర్.సీ.పీ 96,891 రెడ్డెప్పగారిపల్లి రమేశ్ కుమార్ రెడ్డి పు తె.దే.పా 62,109
2012 Bye Poll Rayachoti GEN G.K. S. Reddy M YSRCP 90978 S.M. Sugavasi M TD 34087
2009 247 Rayachoti GEN Gadikota Srikanth Reddy M INC 71901 Palakondrayudu Sugavasi M తె.దే.పా 57069
2004 152 Rayachoti GEN Palakondrayudu Sugavasi M తె.దే.పా 51026 Smt. Sreelatha Minnamreddy F INC 47482
1999 152 Rayachoti GEN Palakondrayudu Sugavasi M తె.దే.పా 51044 Narayana Reddy Mandipalli M INC 42234
1994 152 Rayachoti GEN M. Narayana Reddy M INC 46948 S. Palakondrayudu M తె.దే.పా 45542
1993 By Polls Rayachoti GEN Narayan Reddy:M M INC 52903 Palakondrayudu M తె.దే.పా 43,370
1989 152 Rayachoti GEN Mandipalle Nagi Reddy M INC 50475 Palakondrayudu Sugavasi M తె.దే.పా 40732
1985 152 Rayachoti GEN Mandipalle Nage Reddy M INC 50848 Shaik Dade Sabeb M తె.దే.పా 34527
1983 152 Rayachoti GEN Palakondrayudu Sugavasi M IND 47899 Shavarunnisa F INC 31846
1978 152 Rayachoti GEN Sugavasi Palakondrayudu M JNP 39523 Habeebulla Mahal M INC(I) 36838
1972 152 Rayachoti GEN Habibullah Mahal M INC 33366 Narasinha Reddy Mallu M IND 26505
1967 149 Rayachoti GEN M. K. Reddy M INC 30775 K. R. Gorla M IND 23385
1962 156 Rayachoti GEN Rachamalla Narayana Reddy M SWA 32938 Y. Adinarayana Reddy M INC 23970
1955 134 Rayachoti GEN Y. Audinarayana Reddy M INC 25220 R. Narayana Reddy M IND 19915

ఇవి కూడా చూడండిసవరించు