గడివేముల మండలం

ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం


గడివేముల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని నంద్యాల జిల్లాకు చెందిన మండలం. గడివేములలో మూల పెద్దమ్మ జాతర బాగా ప్రసిద్ది చెందింది. ఆసియాలో అతి పెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి సోలార్ గడివేములలో ఉంది. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 15°40′44″N 78°25′19″E / 15.679°N 78.422°E / 15.679; 78.422
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల జిల్లా
మండల కేంద్రంగడివేముల
విస్తీర్ణం
 • మొత్తం244 కి.మీ2 (94 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం42,810
 • జనసాంద్రత180/కి.మీ2 (450/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి976

గణాంకాలు

మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం జనాభా మొత్తం 42, 810 అందులో పురుషులు 21,667, స్త్రీలు 21,143. అక్షరాస్యత మొత్తం 53.53% - పురుషులు అక్షరాస్యత 67.16% - స్త్రీలు అక్షరాస్యత 39.41%.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6,283. అందులో పురుషుల సంఖ్య 3,274, మహిళల సంఖ్య 3009, గ్రామంలో నివాస గృహాలు 1,274 ఉన్నాయి.

  1. బిలకల గూడూరు
  2. బుజనూరు
  3. చెన్నక్కపల్లె
  4. చిందుకూరు
  5. దరువేసి
  6. గడిగరేవుల
  7. గడివేముల
  8. గని
  9. కరిమద్దల
  10. కొరటమద్ది
  11. కొర్రపోలూరు
  12. మంచాలకట్ట
  13. పెసరవాయి
  14. తిరుపాడు

మూలాలు

మార్చు
  1. "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

మార్చు