హిమాలయన్ కీన్‌బేక్ ఒక రకమైన విషరహితమైన సర్పాలు. ఇవి కొలుబ్రిడే కుటుంబానికి చెందిన గడ్డిపాముల జాతికి చెందిన సరీసృపం. ఈ జాతి దక్షిణ ఆసియాలో ప్రాంతాలలో ఉంటుంది.

గడ్డి పాములు
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Suborder:
Family:
Subfamily:
Genus:
Species:
A. platyceps
Binomial name
Amphiesma platyceps
(Blyth, 1854)
Synonyms

Tropidonotus platyceps
Zamenis himalayanus
Tropidonotus firthi

భౌగోళిక పరిధి

మార్చు

హెచ్. ప్లాటిసెప్స్ భారతదేశం నుండి ఉప-హిమాలయ ప్రాంతం, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్ , చైనాలలో 1000 మీటర్ల నుండి 3600 మీటర్ల మధ్య (సుమారు 3,300 నుండి 11,800 అడుగులు) ఉంటుంది.

వివరణ

మార్చు

ఇవి ఆలివ్-గోధుమ రంగుతో చిన్న నల్ల మచ్చలు కలిగి ఉంటుంది; తరచుగా రెండు నలుపు సమాంతర రేఖలు లేదా మూపుపై దీర్ఘవృత్తాకార మార్కింగ్; తల యొక్క ప్రతి వైపున ఒక కాంతి, నలుపు అంచుల గీత, లేదా కంటి నుండి గ్యాప్ (నోటి మూల) వరకు ఒక నల్లని గీత; పసుపు, నలుపు చుక్కలతో లేదా లేకుండా; ఉంటుంది. గొంతు కొన్నిసార్లు నల్లగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 90 సెం.మీ (3 అడుగులు); తోక 23 సెం.మీ (9 అంగుళాలు).[1][2]

మూలాలు

మార్చు
  1. Boulenger GA (1890). The Fauna of British India, Including Ceylon and Burma. Reptilia and Batrachia. London: Secretary of State for India in Council. (Taylor and Francis, printers). xviii + 541 pp. (Tropidonotus platyceps, pp. 343-344).
  2. Boulenger GA (1893). Catalogue of the Snakes in the British Museum (Natural History), Volume I., Containing the Families...Colubridæ Aglyphæ, Part. London: Trustees of the British Museum (Natural History). xiii + 448 pp. + Plates I-XXVIII. (Tropidonotus platyceps, p. 248).