గణ సురక్ష పార్టీ

అస్సాంలోని రాజకీయ పార్టీ

గణ సురక్ష పార్టీ అనేది అస్సాంలోని రాజకీయ పార్టీ. లోక్‌సభ ఎంపీ హీరా సరనియా స్థాపించాడు. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్‌లో ముఖ్యమైన పార్టీ.[1]

గణ సురక్ష పార్టీ
నాయకుడుహీరా సరనియా
స్థాపకులునబా కుమార్ సరనియా (హీరా సరనియా)
ప్రధాన కార్యాలయందిఘిలిపర్, తముల్పూర్, బక్సా, అస్సాం
రాజకీయ విధానంలౌకికవాదం
ప్రాంతీయత (రాజకీయం)
ప్రగతివాదం
అభివృద్ధి
రాజకీయ వర్ణపటంకేంద్రం
రంగు(లు)పసుపు, తెలుపు & ఆకుపచ్చ
ECI Statusగుర్తింపు పొందిన పార్టీ
కూటమి
  • స్వతంత్ర రాజకీయ నాయకుడు (2019-ప్రస్తుతం) (లోక్‌సభ
  • యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (2019-ప్రస్తుతం) (బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్)
  • నార్త్ ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ (2019-ప్రస్తుతం)
లోక్‌సభ స్థానాలు
1 / 543
(స్వతంత్ర లోకసభ సభ్యుడు, పార్టీ వ్యవస్థాపకురాలు, హీరా సరనియా)
Website
https://ganasurakshaparty.org

ఎన్నికల పనితీరు

మార్చు
బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్
సంవత్సరం పార్టీ నాయకుడు పోటీచేసిన సీట్లు గెలుచుకున్న సీట్లు సీట్లలో మార్పు ఓట్ల శాతం ఓట్ల ఊపు జనాదరణ పొందిన ఓటు ఫలితం
2020 హీరా సరనియా 0 1   1 ప్రభుత్వం, తర్వాత ప్రతిపక్షం

మూలాలు

మార్చు
  1. "Hagrama Mohilary welcome to join 'Gana Suraksha Party', says MP Naba Sarania".