తముల్పూర్ జిల్లా

అసోం రాష్ట్ర్రంలోని ఒక జిల్లా

తముల్పూర్ జిల్లా, అసోం రాష్ట్ర్రంలోని ఒక జిల్లా. దీని పరిపాలనా ప్రధాన కార్యాలయం తముల్పూర్‌లో ఉంది. ఇది అస్సాం రాష్ట్రంలోని 35వ జిల్లాగా బక్సా జిల్లా నుండి వేరు చేయబడింది.[2]

తముల్పూర్
అసోం రాష్ట్ర జిల్లా
తమల్పూర్ హయ్యర్ సెకండరీ స్కూల్
తమల్పూర్ హయ్యర్ సెకండరీ స్కూల్
భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి
భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ప్రాంతం ఉనికి
Coordinates: 26°38′N 91°35′E / 26.64°N 91.58°E / 26.64; 91.58
దేశం భారతదేశం
రాష్ట్రం అసోం
ప్రాదేశిక ప్రాంతం బోడోలాండ్
ఏర్పాటు2022 జనవరి 23
ముఖ్యపట్టణంతముల్పూర్
Government
 • లోక్‌సభ నియోజకవర్గంకోక్రాఝర్
 • శాసనసభ నియోజకవర్గంతముల్పూర్
 • డిప్యూటీ కమీషనర్సిమంత కుమార్ దాస్, ఏసిఎస్
Area
 • Total884 km2 (341 sq mi)
Population
 (2011)[1]
 • Total3,89,150
 • Density440/km2 (1,100/sq mi)
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)

2021లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని మంత్రివర్గం, తముల్పూర్‌ను పూర్తిస్థాయి జిల్లాగా చేయాలనే ప్రతిపాదనను ఆమోదించింది.[3] 2022 జనవరి 23న తముల్పూర్ అధికారికంగా ఏర్పాటుచేయబడింది.[4]

గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, తముల్పూర్ జిల్లాలో 389,150 జనాభా ఉంది. ఇందులో షెడ్యూల్డ్ కులాల వారు 42,246 (10.86%) మంది, షెడ్యూల్డ్ తెగల వారు 121,321 (31.17%) మంది ఉన్నారు.[1]

మతం మార్చు

తముల్పూర్ జిల్లాలో మతాలు(2011)
మతం శాతం
హిందువులు
  
83.36%
ముస్లింలు
  
12.97%
క్రైస్తవులు
  
3.22%
ఇతరులు
  
0.45%

హిందువులు 324,396 (83.36%) మంది, ముస్లింలు 50,486 (12.97%) మంది, క్రైస్తవులు 12,533 (3.22%) మంది ఉన్నారు.

భాష మార్చు

2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మొత్తం జనాభాలో 36.96% మంది అస్సామీ, 25.40% మంది బోడో, 22.33% మంది బెంగాలీ, 5.18% మంది నేపాలీ, 4.67% సంతాలి భాషలు మాట్లాడతారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 . "Baksa". Office of the Registrar General & Census Commissioner, India.
  2. Mandol, Nikesh (2021-01-24). "Assam forms Tamulpur as new district". www.newstracklive.com. Retrieved 2022-10-19.
  3. "Assam Budget 2021: Tamulpur Proposed To Be Created As New District". www.newsdaily24.in. 2021-07-17. Archived from the original on 2021-07-16. Retrieved 2022-10-19.
  4. "Assam Govt Forms Tamulpur As New District In State". www.sentinelassam.com. 2021-01-24. Retrieved 2022-10-19.